• Home » Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

AP News: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలు శ్రీదేవిని హత్య చేసిన దుండగులు

AP News: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలు శ్రీదేవిని హత్య చేసిన దుండగులు

ఆళ్లగడ్డలో టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి(Sridevi) హత్య గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి మరీ బండరాళ్లతో మోది చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Bhuma Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో కీలక అప్‌డేట్

Bhuma Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో కీలక అప్‌డేట్

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసు నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

AP News: అభిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

AP News: అభిలప్రియ బాడీగార్డుపై హత్యాయత్నం కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

AP News: అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి.. ఏవీ సుబ్బారెడ్డిపై కేసు

AP News: అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి.. ఏవీ సుబ్బారెడ్డిపై కేసు

Andhrapradesh: టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా కేసు నమోదు అయ్యింది. మరోవైపు దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియా, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అఖిల ప్రియ బాడీగార్డ్‌పై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Crime: సినీ పక్కీలో అఖిలప్రియ అనుచరుడిపై దాడి.. హత్యాయత్నం..

Crime: సినీ పక్కీలో అఖిలప్రియ అనుచరుడిపై దాడి.. హత్యాయత్నం..

ఆల్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్‌పై ప్రత్యర్థులు దాడి, హత్యయత్నానికి ప్రయత్నించారు. సినీ పక్కీలో దాడి జరిగింది. మంగళవారం రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్నారు. ఈ క్రమంలో నిఖిల్‌ను టార్గెట్ చేసిన దుండగులు కారుతో వేగంగా వచ్చి ఢీ కొట్టారు.

Andhra Pradesh Politics : ఆళ్లగడ్డలో   ఏ జెండా

Andhra Pradesh Politics : ఆళ్లగడ్డలో ఏ జెండా

ఫ్యాక్షన్‌ ప్రభావిత ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి చోటా పార్టీల బలాబలాలపై ఎన్నికలు జరిగితే.. ఇక్కడ మాత్రం వర్గాల మధ్య పోరు నడుస్తుంది

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

ఎర్రగుంట్లలో జనంతో సీఎం జగన్ ముఖాముఖి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు భూమా అఖిల వచ్చారు. ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

Bhuma Akhila Priya: పోలీసులు.. మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారు

Bhuma Akhila Priya: పోలీసులు.. మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారు

ఏపీ పోలీసులు(AP Police) మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారని మాజీమంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు.

Bhuma Akhila Priya: బొగ్గులైన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం

Bhuma Akhila Priya: బొగ్గులైన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం

నంద్యాల బొగ్గులైన్(Nandyala Coal Line) ప్రజలకు న్యాయం జరిగేలా హైకోర్టులో పోరాడతమని మాజీ మంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి వైద్య పరీక్షలు

చంద్రబాబుకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి వైద్య పరీక్షలు

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి