• Home » Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka: రైతు భరోసా పక్కా

Bhatti Vikramarka: రైతు భరోసా పక్కా

సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేసి తీరుతామని, ఇందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Bhatti Vikramarka: ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేశారు.. కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్

Bhatti Vikramarka: ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేశారు.. కేసీఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.

ఇది దొరల ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క

ఇది దొరల ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.

Mahabubnagar: రైతు పండుగ విజయవంతం!

Mahabubnagar: రైతు పండుగ విజయవంతం!

రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగ విజయవంతమైంది. తొలి రెండ్రోజులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

Bhatti Vikramarka: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

Bhatti Vikramarka: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

రాష్ట్రంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Bhatti Vikramarka: కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారు

Bhatti Vikramarka: కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారు

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సను కూకటి వేళ్లతో సహా పెకిలించడం ఎవరి తరమూ కాదన్నారు.

Bhatti Vikramarka: ఆన్‌లైన్‌ నమోదే కీలకం.. పొరపాట్లు జరగొద్దు

Bhatti Vikramarka: ఆన్‌లైన్‌ నమోదే కీలకం.. పొరపాట్లు జరగొద్దు

సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏ పొరపాట్లకు అవకాశం లేకుండా వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Bhatti Vikramarka: ఇండి కూటమి సమష్టి కృషి వల్లే ఝార్ఖండ్‌లో విజయం

Bhatti Vikramarka: ఇండి కూటమి సమష్టి కృషి వల్లే ఝార్ఖండ్‌లో విజయం

ఝార్ఖండ్‌ రాష్ట్ర ఎన్నికల్లో ఇండి కూటమి సమష్టి కృషి వల్లే విజయం సాధించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు.

Bhatti Vikramarka:  వారు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.. భట్టి విక్రమార్క వార్నింగ్

Bhatti Vikramarka: వారు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.. భట్టి విక్రమార్క వార్నింగ్

దేశానికి తెలంగాణ మోడల్‌గా కుల గణన నడుస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీనీ సైతం ప్రభుత్వం కట్టనుందని స్పష్టం చేశారు. మహిళ సంఘాలతో వెయ్యికి మెగా ఓల్ట్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.

Indira Gandhi: ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం.. కంగనా రనౌత్‌‌కు భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

Indira Gandhi: ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం.. కంగనా రనౌత్‌‌కు భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి