Home » Bhatti Vikramarka Mallu
అభివృద్ధి విషయంలో తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటి చెప్పడానికే ‘భారత్ సదస్సు-2025’ను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో అదరగొట్టారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అందులోనూ అమ్మాయిలు ముందంజలో నిలిచారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే కొలువులు దక్కాయని, గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు.
రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగి వారి జీవితాలు మారుతాయని.. రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్‌గా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో 2035 కల్లా 40 వేల మెగావాట్ల హరిత ఇంధనాన్ని (గ్రీన్ పవర్) ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.565 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సోమవారం భట్టి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
సన్నబియ్యం పథకం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఎలా సాధమైందని తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల వారు రాష్ట్రం వైపు చూస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
HCU LAND Dispute: హెచ్‌సీయూలో పోలీసు బలగాల ఉపసంహరణపై ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హెచ్‌సీయూ వీసీ బీజేరావుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తేనే... తెలంగాణ ఏర్పాటుకు సార్థకత, అర్థం, పరమార్థం ఉంటుందన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగుల ఐకాస విజ్ఞప్తి చేసింది.