• Home » Bharath

Bharath

Operation Sindoor: పాకిస్తాన్‌పై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి: అసదుద్దీన్

Operation Sindoor: పాకిస్తాన్‌పై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి: అసదుద్దీన్

Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.

Sindhur Operation: పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

Sindhur Operation: పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

PM Modi: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ

PM Modi: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ

భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి.

Bilaval Bhutto: నిన్న రక్తపాతం, నేడు శాంతి వచనాలు.. బిలావల్ భుట్టో తీరిది

Bilaval Bhutto: నిన్న రక్తపాతం, నేడు శాంతి వచనాలు.. బిలావల్ భుట్టో తీరిది

శాంతి మార్గంలో నడవాలని భారత్ కోరుకుంటే పిడికిలి బిగించి కాకుండా నిండు మనసుతో ముందుకు రావాలని, అభూతకల్పనలతో కాకుండా వాస్తవాలతో రావాలని బిలావల్ భుట్టో అన్నారు. అప్పుడు ఇరుగుపొరుగు దేశాలుగా కలిసి కూర్చుని నిజం ఏమిటో మాట్లాడుకుందామని పేర్కొన్నారు.

India-Pak War: క్షిపణుల వర్షం కురిస్తే.. మాజీ దౌత్యవేత్త ఏమన్నారంటే

India-Pak War: క్షిపణుల వర్షం కురిస్తే.. మాజీ దౌత్యవేత్త ఏమన్నారంటే

పహల్గాం దాడి అనంతరం పాక్‌పై దెబ్బకు దెబ్బ తీయాలనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. భారత్ సైతం పాక్‌పై వరుస కఠిన చర్యలు తీసుకుంటోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

Indus Treaty Suspension: బగలిహార్ డ్యామ్ నుంచి నీటిని నిలిపివేసిన భారత్

Indus Treaty Suspension: బగలిహార్ డ్యామ్ నుంచి నీటిని నిలిపివేసిన భారత్

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం

India - Pakistan War: అదొక్కటే దారి.. కాశ్మీర్‌లో  హై అలర్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం

India - Pakistan War: అదొక్కటే దారి.. కాశ్మీర్‌లో హై అలర్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం

పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి.

ఇంకా కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు..?

ఇంకా కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు..?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.

వణుకుతున్న ఉగ్ర గురువు డ్రోన్లతో నిఘా..!

వణుకుతున్న ఉగ్ర గురువు డ్రోన్లతో నిఘా..!

పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ ఆఫీజ్ సయ్యద్‌కు నాలుగు రెట్లు భద్రత కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశం దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి