Home » Bharath
Realme 12 Pro series స్మార్ట్‌ఫోన్లు మరికొన్ని రోజుల్లో దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
CES 2024 ఈవెంట్ సందర్భంగా Lenovo Tab M11ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేశారు. 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్న ఈ ట్యాబ్ ధర, స్పెసిఫికేషన్ వివరాలను ఇక్కడ చుద్దాం.
హ్యుందాయ్(hyundai) మోటార్స్ క్రెటా(creta) ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి 16, 2024న దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లాంచ్‌కు ముందే ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ గురించి కీలక వివరాలను ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇఫ్పుడు చుద్దాం.
భారత్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవులపై భారత్ ఆగ్రహం ఇంకా తగ్గడం లేదు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ విమానాల టికెట్ బుకింగ్ సంస్థ మాల్దీవులకు ఫైట్స్ టెకెట్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
భారతీయ రైల్వే ప్రయాణీకులకు(Railway passengers) వసతి సౌకర్యం కూడా అందిస్తుందని మీకు తెలుసా? తెలియదా అయితే ఈ రిటైరింగ్ వసతి సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎలానో ఇప్పుడు చుద్దాం.
భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో 7.3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) అంచనా వేసింది. ఇక 2022-23లో ఇది 7.2శాతంగా ఉంటుందని తెలిపింది.
ప్రపంచ బిలియనీర్, టెస్లా కార్ల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన EV కార్ల ధరలను ఇండియాలో తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వేగంగా ఛార్జింగ్ చేసే చిన్న బ్యాటరీలను ఇక్కడి కార్లలో ఉపయోగించాలని చూస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సహా బ్యాంక్ నిఫ్టీ సూచీలు కూడా గరిష్ట సూచీల దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్న స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో ఇంధన ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొత్త ఏడాదిలో ఇంధన రేట్లు తగ్గుతాయని(Fuel price cut) వచ్చిన వార్తల్లో నిజం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(hardeep singh poori) స్పష్టం చేశారు.
వాట్సాప్(whatsapp) భారతదేశంలో ఒక్క నెలలోనే ఏకంగా 71 లక్షల ఖాతాలను నిషేధించింది. అంతేకాదు అందుకు గల కారణాలను కూడా తెలిపింది. దీంతోపాటు వాట్సాప్ ఖాతాను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.