• Home » Bengaluru

Bengaluru

Ranya Rao: నటి రన్యారావుకు ఏమి జరిగింది?.. ఫోటో వైరల్

Ranya Rao: నటి రన్యారావుకు ఏమి జరిగింది?.. ఫోటో వైరల్

నటి రన్యారావు ఫిర్యాదు చేయడం కానీ, లేఖ పంపడం కానీ చేస్తే ఆమెకు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి తెలిపారు.

Hair Stolen: ఎవర్రా మీరంతా.. రూ. కోటి విలువైన జుట్టు దోచుకెళ్లారు..

Hair Stolen: ఎవర్రా మీరంతా.. రూ. కోటి విలువైన జుట్టు దోచుకెళ్లారు..

Bengaluru Hair Theft: దొంగలందు ఈ దొంగలు చాలా వేరయా.. అందరూ డబ్బులు, బంగారం దోచుకుంటుంటే.. వీళ్లు మాత్రం మేం డిఫరెంట్ అంటున్నారు. ఈ ముఠా కూడా భారీ చోరీ చేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరి ఇంతకీ వాళ్లు దోచుకుంది ఏంటో తెలుసా..

Ranya Rao Case: ప్రతి ట్రిప్‌లో రూ.12 లక్షలు.. నటి రన్యా రావు కేసులో సంచలన నిజాలు

Ranya Rao Case: ప్రతి ట్రిప్‌లో రూ.12 లక్షలు.. నటి రన్యా రావు కేసులో సంచలన నిజాలు

Sandalwood: ప్రముఖ కన్నడ నటి రన్యా రావు కేసులో విస్తుగొలిపే రీతిలో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసిన తీరు, ప్రతి ట్రిప్ మీద సంపాదించిన మొత్తం గురించి వినిపిస్తున్న వార్తలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.

Business Plan: ఇండియాలో ఇప్పుడిదే డ్రీమ్ బిజినెస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?

Business Plan: ఇండియాలో ఇప్పుడిదే డ్రీమ్ బిజినెస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?

ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. నగరాల్లో ఉద్యోగాల కొరత లేకపోవడంతో అక్కడే ఏదో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అలాంటి వారికోసం దాదాపు ప్రతి నగరంలోనూ పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ ఉంటున్నాయి.

DK Shivakumar: నా నమ్మకాలు నావి..ఎక్కడికైనా వెళ్తా: డీకే

DK Shivakumar: నా నమ్మకాలు నావి..ఎక్కడికైనా వెళ్తా: డీకే

ఇషా పౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తన వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికీ సమాధానం ఇవ్వాల్సిన పని తనకు లేదని డీకే శివకుమార్ అన్నారు.

Train: నేటి నుంచి బెంగళూరు-సత్యసాయి మెము రైలు రద్దు

Train: నేటి నుంచి బెంగళూరు-సత్యసాయి మెము రైలు రద్దు

బెంగళూరు నుంచి ప్రతిరోజూ సంచరించే సత్యసాయి, ధర్మవరం మెము రైలు(Sathya Sai, Dharmavaram MEMU train) మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు.

DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరును రెండు మూడేళ్లల్లో బాగు చేయడం దేవుడికి కూడా సాధ్యం కాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Viral News: అత్తను ఎలా చంపాలి.. మెసేజ్ పెట్టిన కోడలు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

Viral News: అత్తను ఎలా చంపాలి.. మెసేజ్ పెట్టిన కోడలు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

అత్తా కోడళ్ల పంచాయితీకి సంబంధించిన వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కోడలిని చిత్రహింసలు పెడుతున్న అత్త.. అత్తపై దాడి చేసిన కోడలు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి.

Bengaluru: వర్క్‌ ఫ్రం కారు..

Bengaluru: వర్క్‌ ఫ్రం కారు..

‘వర్క్‌ ఫ్రం హోం అనేది మీ ఇష్టం..కానీ, వర్క్‌ ఫ్రం కార్‌ కుదరదంటే కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు జరిమానా విధించారు.

Viral Video : బెంగళూరులో 4 అడుగులు లేని ఫ్లాట్.. రెంట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది..

Viral Video : బెంగళూరులో 4 అడుగులు లేని ఫ్లాట్.. రెంట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది..

Bengaluru Room Rent Viral Video : బెంగళూరులో కచ్చితంగా నాలుగు అడుగులు కూడా లేని ఓ ఫ్లాట్ ధర ఎంతో వింటే ఎవరికైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంట్రా బాబోయ్.. ఈ మాత్రం దానికి మరీ ఇంత ఎక్కువనా అని షాక్ అవటం ఖాయం. బెంగళూరులో గది అద్దె ఖర్చులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్తూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అదిప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి