• Home » Beauty

Beauty

Butter Milk: ఏంటీ..? మజ్జిగతో జుట్టును జిగేల్‌మనిపించొచొచ్చా..? అని అవాక్కవుతున్నారా..?  ఓ గ్లాసుడు మజ్జిగలో దీన్ని కలిపి..!

Butter Milk: ఏంటీ..? మజ్జిగతో జుట్టును జిగేల్‌మనిపించొచొచ్చా..? అని అవాక్కవుతున్నారా..? ఓ గ్లాసుడు మజ్జిగలో దీన్ని కలిపి..!

వేసవికాలంలో ఆరోగ్యం బాగుండాలన్నా, శరీరం డీహైడ్రేట్ అవ్వకూడదన్నా మజ్జిగ తాగితే మంచిదని అందరికీ తెలుసు. పలుచటి మజ్జిగ అతిదాహాన్ని నియంత్రించడంతో పాటు బోలెడు లాభాలు చేకూరుస్తుంది. కానీ మజ్జిగతో జుట్టును మెరిసిపోయేలా చేయొచ్చని మీకు తెలుసా? కేవలం జుట్టు మెరవడమే కాదు, నల్లగా ఒత్తుగా ఆరోగ్యంగా మారుతుంది. అయితే టేబుల్ స్పూన్ ఇదొక్కటి కలపాలి.

Hair Fall: ఈ 5 అలవాట్లను వదిలేయండి చాలు.. జుట్టు రాలడం దానంతట అదే ఆగిపోవడం ఖాయం..!

Hair Fall: ఈ 5 అలవాట్లను వదిలేయండి చాలు.. జుట్టు రాలడం దానంతట అదే ఆగిపోవడం ఖాయం..!

'నాకు చిన్నప్పుడు ఎంత పెద్ద జుట్టు ఉండేదో ఇప్పుడు ఇలా అయిపోయింది' అని కనీసం ఒక్కసారి అయినా అనుకోని అమ్మాయిలు ఉండకపోవచ్చు. రోజువారి జీవితంలో ఈ 5అలవాట్లే జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి.

Skin Care: పనికిరాదని చెత్త బుట్టలో పారేసే దీన్ని ఇలా వాడండి చాలు.. కళ్ల కింద కనిపిస్తున్న ఈ నల్ల మచ్చలు మటాష్..!

Skin Care: పనికిరాదని చెత్త బుట్టలో పారేసే దీన్ని ఇలా వాడండి చాలు.. కళ్ల కింద కనిపిస్తున్న ఈ నల్ల మచ్చలు మటాష్..!

ఇవి చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

Viral News: జుట్టుకు హెన్నా పెడితే మంచిదే కదా అని ఇష్టం వచ్చినట్టు వాడితే జరిగేది ఇదే.. అసలు నెలలో ఎన్నిసార్లు వాడాలంటే..!

Viral News: జుట్టుకు హెన్నా పెడితే మంచిదే కదా అని ఇష్టం వచ్చినట్టు వాడితే జరిగేది ఇదే.. అసలు నెలలో ఎన్నిసార్లు వాడాలంటే..!

నానబెట్టి వాడితే జుట్టు మెరుస్తూ సహజమైన హెయిర్ మాస్క్‌గా ఉపయోగపడుతుంది.

Viral Video: ఆ మేకప్ తీసేయమ్మా తల్లీ.. కొడుకు కూడా గుర్తు పట్టడం లేదంటూ నెటిజన్ల సెటైర్లు.. ఈ పిల్లాడు ఏం చేశాడో చూస్తే..

Viral Video: ఆ మేకప్ తీసేయమ్మా తల్లీ.. కొడుకు కూడా గుర్తు పట్టడం లేదంటూ నెటిజన్ల సెటైర్లు.. ఈ పిల్లాడు ఏం చేశాడో చూస్తే..

పిల్లలు తమ తల్లిదండ్రులను వారికి నచ్చినట్టు చూడటానికే ఇష్టపడతారు. తల్లి దండ్రుల వేషం, వారి మాటతీరు ఉన్నట్టుండి మారిపోతే ఆ మార్పును వారు జీర్ణించుకోలేరు. ఓ మహిళ మేకప్ వేసుకున్న తరువాత చాలా దారుణమైన అనుభవం చెవిచూసింది. పాపం..

Wife: నా భార్య కంటే ఆమె అందంగా ఉందా..? అందాల పోటీల వేదికపైనే బీభత్సం సృష్టించిన భర్త..!

Wife: నా భార్య కంటే ఆమె అందంగా ఉందా..? అందాల పోటీల వేదికపైనే బీభత్సం సృష్టించిన భర్త..!

పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ గెలవాలనే తపనతోనే పాల్గొంటారు. కానీ ఒక్కరే విజేతగా నిలుస్తారు. ఓ మహిళ అందాల పోటీలో పాల్గొంది. అయితే దురదృష్టవశాత్తు ఆమె విజేత కాలేదు. దీంతో ఆమె భర్తకు కోపమొచ్చింది. 'విజేత అయిన మహిళ నా భార్యకంటే అందంగా ఉందా'అంటూ..

Hair: ఎందుకూ పనికిరావని దానిమ్మ తొక్కలను పారేస్తున్నారా..? వాటిని ఇలా కూడా వాడొచ్చండోయ్.. నల్లగా నిగనిగలాడే జుట్టు కావాలంటే..!

Hair: ఎందుకూ పనికిరావని దానిమ్మ తొక్కలను పారేస్తున్నారా..? వాటిని ఇలా కూడా వాడొచ్చండోయ్.. నల్లగా నిగనిగలాడే జుట్టు కావాలంటే..!

తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారికి ఈ దానిమ్మ తొక్కలు గొప్ప వరమండీ బాబూ.. బయట కొనే రసాయన ఆధారిత హెయిర్ డైలతో పనిలేకుండా జుట్టును నల్లగా తుమ్మెద రెక్కల్లా మార్చుకోవడానికి ఇంట్లోనే ఈజీగా ఇలా..

Unwanted Hair: ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించుకోవడం ఇంత సులువా? ఇలా చేశారంటే అవాంచిత రోమాలు జన్మలో మళ్లీ రావు..

Unwanted Hair: ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించుకోవడం ఇంత సులువా? ఇలా చేశారంటే అవాంచిత రోమాలు జన్మలో మళ్లీ రావు..

అవాంఛిత రోమాలు ఇంట్లోనే చాలా సులువుగా తొలగించుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అవాంఛిత రోమాలు తొలగిపోవడమే కాదు, మళ్ళీ తిరిగి రావు కూడా..

Slum Girl: బాలీవుడ్ హీరోయిన్లు అక్కర్లేదంటూ 14 ఏళ్ల బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుందో కంపెనీ.. ఇంతకీ ఈ అమ్మాయి కథేంటంటే..!

Slum Girl: బాలీవుడ్ హీరోయిన్లు అక్కర్లేదంటూ 14 ఏళ్ల బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుందో కంపెనీ.. ఇంతకీ ఈ అమ్మాయి కథేంటంటే..!

ఓ కంపెనీ మాత్రం భిన్నంగా ఆలోచించింది. 'మాకు బాలీవుడ్ భామలు, టాలీవుడ్ భామలు అక్కర్లేదు.. మురికివాడల్లో నివసించే ఈ పిల్ల చాలు' అని ఫిక్సయిపోయారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ పిల్ల గురించే చర్చ

Face Wash:  ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు.. ఈ ఒక్కటీ ఉపయోగించి ముఖం కడుక్కుంటే  చందమామలా మారడం ఖాయం..

Face Wash: ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు.. ఈ ఒక్కటీ ఉపయోగించి ముఖం కడుక్కుంటే చందమామలా మారడం ఖాయం..

ముఖం మీద దుమ్ము, ధూళి, జిడ్డు, మొటిమలు, మచ్చలు, ముడుతలు ఇలా ఎన్నో అమ్మాయిలను ఇబ్బంది పెడుతుంటాయి. ఫేస్ వాష్ ద్వారా ఇవి తొలగిపోతాయని, ఫేస్ వాష్ ల కోసం ఎంత ఖర్చు చెయ్యడానికి అయినా వెనుకాడరు. . అయితే ఫ్రిడ్జ్ లో ఎప్పుడూ స్టాక్ ఉండే దీంతో పేస్ వాష్ చేసుకుంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి