Home » Beauty
చర్మం, జుట్టు సంరక్షణ కోసం రకరకాల నూనెలను ఉపయోగిస్తుంటాం. అలాంటి వాటిలో పసుపు మొక్క వేర్ల నుంచి తయారయ్యే టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. ఇందులోని కొన్ని సహజ గుణాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చైనాలో ఓ వృద్ధురాలు బ్యూటీ పార్లర్‌లో రిటైర్‌మెంట్ సేవింగ్స్ మొత్తం ఖర్చు చేశారు. అందం కోసం రూ. 4 కోట్లు చదివించుకున్నారు.
ఎండలో ఎక్కువసేపు తిరిగితే ముఖం, చేతులు, మెడ నల్లగా మారడం సహజమే. అయితే చర్మం నల్లబడిందంటే అది ఎప్పుడూ ట్యానింగ్ మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో పిగ్మెంటేషన్ కూడా కావచ్చు.
మిస్ యూనివర్స్ ఇండియా-2026 పోటీల్లో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో తనతో పోటీపడ్డ 52 మందిని వెనక్కి నెట్టి కిరీటం గెలుచుకున్నారు
అందం, చర్మ సౌందర్యం అనగానే పాతకాలపు శనగపిండి, పసుపు పూతలు లేదా మార్కెట్లో దొరికే ఏవేవో ఫేస్ క్రీమ్‌లు రాసేయడం ఇప్పుడు పాత పద్ధతి. నేటి తరం మహిళలు సైంటిఫిక్ స్కిన్ కేర్ విధానాలకు పెద్దపీట వేస్తున్నారు.
ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రతిసారీ పార్లర్‌కు వెళ్లడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇంట్లోనే సులభంగా చేసుకోగల కివి ఫేషియల్ ఉపయోగపడవచ్చు.
రోజంతా పని, ఒత్తిడి, నిద్రలేమి, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాలతో చర్మం కూడా అలసిపోయి నిస్తేజంగా కనిపించవచ్చు. అయితే కొన్ని సులభమైన చర్మ సంరక్షణ అలవాట్లతో ముఖాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల జుట్టు, తల చర్మంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పురుషులు జుట్టుకు నూనె రాసే విషయంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తే జుట్టు రాలడం, చుండ్రు, స్కాల్ప్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.
జుట్టు రాలడం, చుండ్రు, తల చర్మం దురద వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే వంటింట్లో సులభంగా దొరికే బిర్యానీ ఆకుతో ఈ సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు రాలడం, చుండ్రు, జిడ్డు, మెరుపు తగ్గడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇంట్లోనే సులభంగా దొరికే మెంతుల పొడిని సరైన విధంగా ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కుదుళ్లను బలంగా మార్చడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.