• Home » Banks

Banks

Banks: రూ.లక్షకు మించి డ్రా చేస్తున్నారా.. ఎన్నికల సంఘం హెచ్చరిక తెలుసా

Banks: రూ.లక్షకు మించి డ్రా చేస్తున్నారా.. ఎన్నికల సంఘం హెచ్చరిక తెలుసా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న డబ్బును కట్టడి చేయడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాంకులకు ఈసీ కొన్ని సూచనలు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి.

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్..!

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్..!

Credit Card New Rules April 1st: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు..

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ఆపదలో ఆదుకుంటాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. మరికొంతమంది స్టాక్స్‌లో పెట్టుబడులు పెడతారు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌తో కూడుకున్నది కావడంతో.. పేద, మధ్య తరగతి ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎంపిక చేసుకున్న టైమ్ పీరియడ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది.

TS News: ఈ బ్యాంక్ మేనేజర్లు మామూలోళ్లు కాదుగా..

TS News: ఈ బ్యాంక్ మేనేజర్లు మామూలోళ్లు కాదుగా..

Telangana: అన్నం పెట్టిన బ్యాంకునే కన్నం వేశారు ఆ బ్యాంకు మేనేజర్లు. లోన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మరీ మోసానికి పాల్పడుతూ దాదాపు రూ.2.80 కోట్లు కాజేశారు. ఈ ఘటన నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు మేనేజర్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

Bank Holidays In March 2024: మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. లిస్ట్ చూడండి.

Bank Holidays In March 2024: మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. లిస్ట్ చూడండి.

మార్చి నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈ నెలలో 31 రోజులు ఉండగా, మిగిలిన 17 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారం, 5 ఆదివారాలు, పండగలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పండగలను బట్టి 14 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Liqui Loans: బ్యాంకులకే లోన్ ఇచ్చి డబ్బు సంపాదించొచ్చు.. అదెలాగంటే..

Liqui Loans: సాధారణంగా చాలా మంది బ్యాంకుల నుంచి లోన్స్(Loans) తీసుకుంటుంటారు. పర్సనల్ లోన్స్, వెహికిల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, క్రాప్ లోన్స్.. ఇలా రకరకాల లోన్స్ తీసుకుంటారు. అయితే, బ్యాంకుల(Banks) నుంచి మీరు లోన్స్ తీసుకోవడమే కాదు.. బ్యాంకులకు మీరు కూడా లోన్స్ ఇవ్వొచ్చు.

Best Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్స్ ఇవే..!

Best Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్స్ ఇవే..!

Best Home Loans: గత ఏడాది కాలంగా దేశంలో రెపో రేటు(Repo Rate)లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటును 0.25 శాతం పెంచారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గృహ రుణ(Home Loans) వడ్డీ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు.

Bank Rules: బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకుల కొత్త రూల్స్ ఇవే..

Bank Rules: బిగ్ అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకుల కొత్త రూల్స్ ఇవే..

ప్రతి నెలా ఒకటో తేదీన దేశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పుల ప్రభావం నేరుగా సామాన్యుల జేబులపైనే పడుతోంది. ఈ ఏడాది అప్పుడే జనవరి నెల ముగిసింది.

All Banks Half Day: అన్ని బ్యాంకులు జనవరి 22న హాఫ్ డే..తర్వాత మూడు రోజులు సెలవు!

All Banks Half Day: అన్ని బ్యాంకులు జనవరి 22న హాఫ్ డే..తర్వాత మూడు రోజులు సెలవు!

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. ఈ సందర్భంగా జనవరి 22న అయోధ్యలో అన్ని బ్యాంకులు హాఫ్ డే మాత్రమే పనిచేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Ayodhya: జనవరి 22 సెలవు దినం కొందరికేనా.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తాయా..?

Ayodhya: జనవరి 22 సెలవు దినం కొందరికేనా.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తాయా..?

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి