Home » Bangladesh Cricketers
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రిలీవ్ చేయాలని ‘ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)’ దాని సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సంబంధించి బంగ్లాదేశ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా నియమితుడైన లిట్టన్ దాస్.. ఓ హిందూ క్రికెటర్. గతంలో తన మత విశ్వాసాల కారణంగా ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రానున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌కు ఆయనే ప్రధాన బలం కానున్నారు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ(59) మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్‌షాహి రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలారు.
బంగ్లాదేశ్ తరఫున వంద టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వందో టెస్టులో సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై పేసర్ జహనారా ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్లను కొడుతోందని, జట్టులో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించింది. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలను ఆధారరహితమని ఖండించింది.
బంగ్లాదేశ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన రద్దు కానుంది.
జింబాబ్వే, బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది
Bangladesh: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫెయిల్యూర్ పలువురు క్రికెటర్ల కెరీర్‌లకు ఎండ్ కార్డ్ వేస్తోంది. ఒక్కొక్కరుగా కొందరు సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ బాట పడుతున్నారు. తాజాగా ఓ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
Champions Trophy 2025: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను దించేశాడో బంగ్లాదేశ్ బ్యాటర్. అచ్చం బన్నీలాగే తగ్గేదేలే అంటూ స్టైల్, స్వాగ్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు పోటాపోటీగా బరిలోకి దిగాయి. అయితే, రెండు జట్లలోనూ ఈ సారి కీలక ప్లేయర్లు ఆటకు దూరంగా ఉన్నారు.