Home » Bangalore
పదిహేడు రోజుల ఉత్కంఠభరిత నిరీక్షణకు తెరపడింది! భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది!
కరోనా తరహాలోనే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) భారత్‌కూ పాకింది.. తొలి కేసు ఎక్కడ నమోదైందంటే..
హైదరాబాద్: తెలుగు నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది.
కన్నడ టీవీ నాటికల్లో ప్రముఖ నటుడు చరిత్ బాలప్ప శుక్రవారం అరెస్టు అయ్యాడు. సహ నటిని లైంగిక వేధింపులకు గురి చేయడం, మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై బెంగళూరులోని రాజేశ్వరీ పేట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంతవరకు ఎదురుకాని పెనుముప్పును భారత రాజ్యాంగం ఎదుర్కొంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యాంగాన్ని నాశనం చేయడం ఆర్‌ఎ్‌సఎ్‌స-బీజేపీల దశాబ్దాల ప్రాజెక్టు అని ధ్వజమెత్తింది.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం-బీ) డైరెక్టర్ సహా ఏడుగురు ప్రొఫెసర్లపై అట్రాసిటీ కేసు నమోదయినట్టు శనివారం పోలీసులు తెలిపారు. తనను కులపరంగా వివక్ష చూపుతున్నారంటూ శుక్రవారం డాక్టర్ గోపాల్‌దాస్ అనే దళిత అసోసియేట్ ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు.
బెంగళూరు శివారులో రోడ్డుపై వెళుతున్న కారుపై ఎదురుగా వస్తూ అదుపుతప్పిన కంటెయినర్ పడటంతో ఓ కుటుంబంలోని మొత్తం ఆరుగురు అక్కడికక్కడే కన్నుమూశారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాశ్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన 40 పేజీల సూసైడ్ నోట్.. ఆయన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టింది.
ఐపీఎస్ కావాలన్నది ఆ యువకుడికల.. ఎంతో కష్టపడి చదివి తన కలను నెరవేర్చుకున్న ఆ యువకుడు విధుల్లో చేరేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని విజయపురకు చెందిన సమైరా హుల్లూరు అనే యువతి 18 ఏళ్ల వయసుకే పైలట్ అయ్యారు.