• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

Bandi Sanjay: అవినీతి, ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?

Bandi Sanjay: అవినీతి, ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?

అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. కరీంనగర్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Lok Sabha Elections 2024: రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా.. కేటీఆర్ సూటి ప్రశ్న

Lok Sabha Elections 2024: రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా.. కేటీఆర్ సూటి ప్రశ్న

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడైనా రాముడిని బీజేపీ నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని చెప్పారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

TG: 6 గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకొంటా: బండి సంజయ్

TG: 6 గ్యారెంటీలు అమలైనట్లు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకొంటా: బండి సంజయ్

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని, నిరూపించకపోతే ఆ పార్టీ అభ్యర్థులంతా వైదొలుగుతారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు.

TS News: హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం బండి సంజయ్ రైతు దీక్ష

TS News: హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం బండి సంజయ్ రైతు దీక్ష

మంగళవారం కరీంనగర్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) రైతు దీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, రూ.500 బోనస్ హామీలను నేరవేర్చాలని దీక్షలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.

Minister Ponnam; బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి..

Minister Ponnam; బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి..

హైదరాబాద్: ఉచిత బస్సులలో ఇప్పటి వరకు 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.

BRS vs BJP: బీజేపీలోకి ఆయనను తీసుకోవద్దు.. బండి సంజయ్ తీవ్ర వ్యతిరేకత!

BRS vs BJP: బీజేపీలోకి ఆయనను తీసుకోవద్దు.. బండి సంజయ్ తీవ్ర వ్యతిరేకత!

Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు.. పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలోనూ నేతల కప్పదాట్లు సహజంగా మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీకి..

Telangana: కేటీఆర్ విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్..!

Telangana: కేటీఆర్ విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..

Bandi Sanjay: కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయి

Bandi Sanjay: కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయి

కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పేందని ప్రశ్నించారు.

TS Politics: రాముడు పేరుతోనే ఎన్నికల్లో నిలబడతా..  మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ సవాల్

TS Politics: రాముడు పేరుతోనే ఎన్నికల్లో నిలబడతా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ సవాల్

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలైనా బీజేపీ(BJP), కాంగ్రెస్(C0ngress) పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi Sanjay Kumar), మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మధ్య సవాల్, ప్రతి సవాల్‌గా రాబోయే లోక్‌సభ ఎన్నికలు నిలుస్తున్నాయి.

Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్టీలు ఒక్కటవుతాయి

Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్టీలు ఒక్కటవుతాయి

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి