Home » Babar Azam
పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభం నెలకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటములు చవిచూసిన తర్వాత ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. మూడో టెస్టులోనైనా పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టుకు కెప్టెన్ బాబర్ ఆజమ్ అనారోగ్యానికి గురికావడం కొత్త తలనొప్పిగా మారింది.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవాల్సిన సమయంలో బాబర్ విఫలమవుతున్నాడని మండిపడ్డాడు.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఇటీవలే ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్-2026లో ఇటీవల సెంచరీలతో చెలరేగి ఆడాడు. అంతేకాక పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే తాజాగా అతడి కల నెరవేరింది.
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన రెండేళ్ల సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్2026 భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ తరఫున బాబర్ ఒక అద్భుతమైన శతకం సాధించాడు.
పాకిస్థాన్ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ.. బాబర్ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్ బాబర్ అజామ్ ఫామ్ ఆందోళనగా మారింది. భారత్‌తో జరిగిన కీలక పోరులోనూ బాబర్ తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ బాబర్ అజామ్ ఫామ్‌పై స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌న్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.