Home » Baahubali: Crown of Blood
ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు అంతా సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో ఇంటెలీజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి.
మన దేశంలో ఎన్నో ప్రాచీన, ఆధ్యాత్మిక కలిగిన శివాలయాలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా సరే శివాలయాలు కచ్చితంగా కనిపిస్తాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన శివాలయాల ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు.
బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Delhi CM Rekha Gupta: ఢిల్లీ సీఎంగా ఎంపికైన సందర్భంగా రేఖా గుప్తాను అభినందిస్తూ కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఓ ఫొటో షేర్ చేశారు. ఈ ఇద్దరూ నేతలు కలిసి ఉన్న 30 ఏళ్ల క్రితం నాటి ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
ఢిల్లీ పాఠశాలలకు మరోసారి ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. వారంలో రెండోసారి స్కూల్స్‌కి ఫేక్ బాంబు బెదిరింపులు ఈ మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 4 స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 2015 నుంచి సివిల్‌లైన్స్‌లోని 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు నివాసంలోనే ఉంటున్నారు. సీఎంగా రాజీనామా చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) రిజిస్ట్రేషన్లు తగ్గగా.. ఆదాయం మాత్రం పెరిగింది. గతేడాదిలో ఈ ఐదు నెలల పాటు 7.88 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రూ.5,685 కోట్ల ఆదాయం సమకూరింది.
మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.