Home » Awards
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా పరిశ్రమకు చేస్తున్న సేవలకు గానూ .. వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి.. ఆదర్శప్రాయమైన ఆయన కృషిని యూకే ప్రభుత్వం గుర్తించింది.
ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ పేరిట ఏర్పాటు చేసి న తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మారిషస్ నుంచి ఈ పురస్కారం అందుకున్న విదేశీయుల్లో మోదీ ఐదవ నేత అని ఈ సందర్భంగా నవీన్ రామ్‌గులాం ప్రశంసించారు. తనకు మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అందజేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలుగు సినిమా దినోత్సం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు ఇచ్చే విషయంలో కేంద్రం కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. గతంలో కేంద్రప్రభుత్వమే ఉత్తమ ప్రదర్శనను ఎంపిక చేయగా.. ఈ ఏడాది నుంచి ఓటింగ్ నిర్వహిస్తోంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుండగా.. ఇప్పటికే అవార్డు ఎవరికో తెలిసిపోయింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవా పతకాలలో తెలంగాణకు 21, ఆంధ్రప్రదేశ్‌కు రెండు పతకాలు లభించాయి.
శనివారం రాత్రి నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ప్రీడం అవార్డుకు 19 మంది పేర్లను బైడెన్ ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ శనివారంనాడు ప్రకటించింది. రాజకీయాలు, పరోపకారం, క్రీడలు, కళలు సహా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఆ అవార్డులు ప్రదానం చేస్తుంటారు.
Khel Ratna Award: క్రీడల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఖేల్‌రత్న పురస్కారాలను తాజాగా ప్రకటించింది కేంద్ర సర్కారు. అలాగే అర్జున అవార్డులను కూడా అనౌన్స్ చేసింది. అయితే ఈ పురస్కారాల్లో ఓ తెలుగు అమ్మాయికి మాత్రం మళ్లీ మొండిచెయ్యి ఎదురైంది.
దక్షిణ మధ్య రైల్వే సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విభాగం ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఆల్ ఇండియా పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ అవార్డు వరించింది.