Home » Auto News
రాష్ట్రంలో ఆటోల మీటర్ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. పెరిగిన ధరల నేపథ్యంలో మీటరు చార్జీలు పెంచాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇటీవల తలపెట్టిన సమ్మె డిమాండ్లలోనూ మీటరు చార్జీల పెంపును ప్రధానంగా ప్రస్తావించారు.
దేశీయంగా ఆగస్టు నెలలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు 35 శాతం వృద్ధి చెంది 4.5 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి....
జిల్లాలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్ పోలీ సు ఐడెంటిఫికేషన్ నంబరు) కేటాయిస్తోంది. క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను ఆటోలకు అతికిస్తోంది.
చెన్నై నగరంలో మళ్లీ గ్యాస్ కొరత ఏర్పడింది. తమ వాహనాలకు ఎల్‌పీజీ, సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో డైవ్రర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే డ్రైవర్ లెస్ వాహనాలు వీధుల్లో సంచరిస్తుండగా, ఇప్పుడు భారత్‌లోనూ ఈ సాంకేతికత అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే త్రీ-వీలర్ తయారీ సంస్థ ఒమేగా సీకి మొబిలిటీ (OSM) దేశంలో తొలి మానవ ప్రమేయం లేకుండా నడిచే ఆటోను ఆవిష్కరించింది.
చండీగఢ్‌కు చెందిన ప్రముఖ ర్యాలీ డ్రైవర్ రత్తన్ ధిల్లన్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 పెట్రోల్ వల్ల అనేక కార్లకు సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
బైక్ లవర్స్‌కి కీలక అప్‌డేట్ వచ్చింది. ఎందుకంటే రానున్న రోజుల్లో బైక్ ధరల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఒకవేళ మీరు 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రీమియం బైక్‌లను కొనుగోలు చేయాలని చూస్తే మాత్రం మీకు షాక్ తప్పదు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఊబర్ ద్వారా రైడ్ బుక్ చేసుకోవాలనుకున్న అతడికి షాక్ తగిలింది. ఒక కిలోమీటర్ ప్రయాణం కోసం ఏకంగా 425 రూపాయలు చూపించింది. దీంతో కస్టమర్ రైడ్ బుక్ చేసుకోవటమే మానేశాడు.
Auto Driver: కస్టమర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదని, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మొదట దాని భద్రత గురించి ఆలోచించాలి. ఎలాంటి కార్లకు మంచి రేటింగ్ ఉందని తెలుసుకుని నిర్ణయించుకోవాలి. ఈ క్రమంలో ఇటీవల 5 స్టార్ రేటింగ్ (5 Star Rating Cars) పొందిన 18 కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.