• Home » Assam

Assam

Assam: అసోంలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్ శ్రీకారం

Assam: అసోంలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్ శ్రీకారం

'సెవెన్ సిస్టర్స్‌'గా పిలుచుకునే భారత ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం అసోం(అస్సాం) రాష్ట్రం. భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్న ఈ రాష్ట్రం..

Anti-Waqf Act protests: సిల్చర్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకం.. పోలీసులపై రాళ్లు

Anti-Waqf Act protests: సిల్చర్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకం.. పోలీసులపై రాళ్లు

పోలీసుల అనుమతి లేనప్పటికీ వందలాది మంది నిరసనకారులు సిల్చార్ పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు ధరించిన నిరసనకారులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ దక్షిణాసియా కార్యాలయం నుంచి అస్సాం అటవీ శాఖ అధికారులకు టోకే గెక్కో బల్లుల అక్రమ రవాణా గురించి సమాచారం అందింది. దీంతో వెంటనే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

Chicken Neck History: ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చికెన్ నెక్ చరిత్ర ఇదే

Chicken Neck History: ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చికెన్ నెక్ చరిత్ర ఇదే

పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి కారిడార్ యొక్క మరోపేరు చికెన్ నెక్. కోడి మెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న 20 నుంచి 22 కిలోమీటర్లు ఉండే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది.

Amit Shah: నన్ను కూడా కొట్టారు..ఏడు రోజులు జైలు తిండి తిన్నా

Amit Shah: నన్ను కూడా కొట్టారు..ఏడు రోజులు జైలు తిండి తిన్నా

అసోంలోని డెర్గావ్‌లో ''లచిచ్ బర్ఫుకాన్ పోలీస్ అకాడమీ''ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారంనాడు ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మిజోరంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అసోం వచ్చారు.

PM Modi: అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Assam: అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.0 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గత యూపీఏ పాలనతో నేడు ఎన్డీయే పాలనలో రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని ప్రధాని మోదీ సోదాహరణగా వివరించారు.

PM Modi: 3 రాష్ట్రల్లో మోదీ పర్యటన

PM Modi: 3 రాష్ట్రల్లో మోదీ పర్యటన

మధ్యప్రదేశ్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌ను మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇన్వెస్టర్స్ సమ్మట్‌ను సోమవారంనాడు ప్రారంభిస్తారు. అసోంలో జుమోయిర్ బినాందిని కార్యక్రమంలో పాల్గొంటారు.

YS Jagan: వైఎస్ జగన్‌ని ఫాలో అవుతానంటున్న అసోం సీఎం.. ఏ విషయంలో అంటే..?

YS Jagan: వైఎస్ జగన్‌ని ఫాలో అవుతానంటున్న అసోం సీఎం.. ఏ విషయంలో అంటే..?

CM Himanta biswa sarma And YS Jagan: అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారు.

Republic Day: రెండవ రాజధానిపై సీఎం సంచలన ప్రకటన

Republic Day: రెండవ రాజధానిపై సీఎం సంచలన ప్రకటన

డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని అసోం సీఎం చెప్పారు

Rahul Gandhi: 'ఇండియన్ స్టేట్' వ్యాఖ్యలకు రాహుల్‌పై ఎఫ్ఐఆర్

Rahul Gandhi: 'ఇండియన్ స్టేట్' వ్యాఖ్యలకు రాహుల్‌పై ఎఫ్ఐఆర్

దేశంతో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే విచ్ఛిన్నకర శక్తులను, ప్రజలపై తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. వరుస వైఫల్యాలతో నైరాశ్యంతోనే రాహుల్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి