• Home » Asia cup 2023

Asia cup 2023

Team India: టీమిండియాపై పాకిస్థాన్ లెజెండ్ ప్రశంసలు.. వరల్డ్ కప్ కూడా గెలిచేస్తారేమో..!!

Team India: టీమిండియాపై పాకిస్థాన్ లెజెండ్ ప్రశంసలు.. వరల్డ్ కప్ కూడా గెలిచేస్తారేమో..!!

ఆసియా కప్‌ను టీమిండియా అండర్ డాగ్స్‌లా ప్రారంభించిందని, కానీ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కూ మెరుగవుతూ వచ్చిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. మోస్ట్ డేంజరస్ జట్టుగా ఇప్పుడు వరల్డ్ కప్ వైపు టీమిండియా అడుగులు వేస్తోందన్నాడు.

Anand Mahindra- Siraj: సిరాజ్‌కు ఎస్‌యూవీ ఇవ్వమని అభిమాని నుంచి రిక్వెస్ట్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

Anand Mahindra- Siraj: సిరాజ్‌కు ఎస్‌యూవీ ఇవ్వమని అభిమాని నుంచి రిక్వెస్ట్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?

సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా సిరాజ్‌ను కొనియాడారు.

IND vs SL: అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ

IND vs SL: అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ

వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఊపు మీదున్న సిరాజ్‌కు మరో ఓవర్ ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. సిరాజ్‌కు మరో ఓవర్ ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడేవనేది వారి అభిప్రాయం. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టతనిచ్చాడు.

Asia cup final: ఆసియా కప్‌ను పైకెత్తిన ఇతడు ప్లేయర్ కాదు.. కోచ్ కాదు.. ఇంతకీ ఏం చేస్తాడో తెలుసా..

Asia cup final: ఆసియా కప్‌ను పైకెత్తిన ఇతడు ప్లేయర్ కాదు.. కోచ్ కాదు.. ఇంతకీ ఏం చేస్తాడో తెలుసా..

ఆసియా కప్‌ను తొలుత ఎత్తిన ఆటగాళ్ల జాబితాలో 20 ఏళ్ల తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అతి పిన్న వయస్కుడు లేదా కొత్త ఆటగాడు ఇతరుల కంటే ముందుగా ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈసారి తిలక్ వర్మకి ఈ అవకాశం వచ్చింది. అయితే ట్రోఫీని ఎత్తుకున్నవారిలో మరో కొత్త వ్యక్తి ఉన్నాడు. అతడు ప్లేయర్ కాదు.. కోచ్ లేదా ఫిజియో కాదు. ఆటగాడు లేదా కోచ్ కాకపోయినా జట్టులో అతడు చాలా ముఖ్యమైన సభ్యుడు. అతడే...

India Asia Cup: సిరాజ్‌ సిక్సర్‌.. భారత్‌దే ఆసియా కప్‌

India Asia Cup: సిరాజ్‌ సిక్సర్‌.. భారత్‌దే ఆసియా కప్‌

చిరుజల్లుల వేళ.. పిడుగులా విరుచుకుపడిన పేసర్‌ సిరాజ్‌.. ఐదేళ్ల తర్వాత భారత్‌కు ఆసియాకప్‌ను అందించాడు. ..

IND vs SL: రివెంజ్ అంటే ఇది సామి.. 23 ఏళ్ల తర్వాత శ్రీలంకను దెబ్బకు దెబ్బ తీసిన భారత్!

IND vs SL: రివెంజ్ అంటే ఇది సామి.. 23 ఏళ్ల తర్వాత శ్రీలంకను దెబ్బకు దెబ్బ తీసిన భారత్!

51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు 6.1 ఓవర్‌లోనే పూర్తి చేశారు. దీంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు 23 ఏళ్ల క్రితం శ్రీలంక చేతిలో ఎదురైన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

Asia Cup: ఆసియా కప్ 2023 విజేత భారత్.. రికార్డు స్థాయిలో ఎన్ని సార్లు గెలిచామంటే..?

Asia Cup: ఆసియా కప్ 2023 విజేత భారత్.. రికార్డు స్థాయిలో ఎన్ని సార్లు గెలిచామంటే..?

ఆసియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. అతిథ్య జట్టు శ్రీలంకతో ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 10 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించింది.

IND vs SL Final: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బద్దలైన రికార్డులివే!

IND vs SL Final: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. బద్దలైన రికార్డులివే!

శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి శ్రీలంకను చావు దెబ్బ తీశాడు.

Asia Cup Final: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన శ్రీలంక.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం!

Asia Cup Final: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన శ్రీలంక.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం!

ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/21) విశ్వరూపించడంతో అతిథ్య జట్టు శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే నిప్పులు కక్కే బంతులతో రెచ్చిపోయిన సిరాజ్ శ్రీలంకను గజగజ వణికించాడు.

IND vs SL Final: నిప్పులు కక్కుతున్న మహ్మద్ సిరాజ్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు ఫట్!

IND vs SL Final: నిప్పులు కక్కుతున్న మహ్మద్ సిరాజ్.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు ఫట్!

శ్రీలంకతో జరగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు కక్కాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి విశ్వరూపం చూపించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి