Home » Argentina
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అతడు ఫుట్‌బాల్‌లో సాధించిన విజయాలతో పాటు, తన కెరీర్‌లో సంపాదించిన భారీ ఆదాయంతో.. ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు.
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
మహిళల హాకీ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా సంచలనం సృష్టించింది. వరుసగా నాలుగు ప్రపంచ కప్ టైటిల్లు గెలిచిన నెదర్లాండ్స్ జైత్రయాత్రకు బ్రేక్ వేసి.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో భౌతిక ఘర్షణ చోటుచేసుకుంది. తాజాగా దాడి చేసిన అర్జెంటీనా ప్లేయర్‌కు స్పెయిన్ స్టార్ మద్దతుగా నిలిచాడు.
ప్రపంచకప్ ఫైనల్ పోరులో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రత్యర్థి ఆటగాళ్లపై దాడులకు దిగడం వంటి చర్యలతో అర్జెంటీనా టోర్నీలోనే ఒక ‘విలన్’గా మారిందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు.
న్యూయార్క్ వేదికగా స్పెయిన్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య మైదానంలో గొడవ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన ఫిపా దర్యాప్తు చేపట్టింది.
విశ్వ సాకర్ సంబరంలో చివరికి అర్జెంటీనాను ఓడించి.. స్పెయిన్ ట్రోఫీని ముద్దాడింది. తుది పోరులో ఓటమి పాలైనప్పటికీ స్వదేశానికి తిరిగి వచ్చిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులు మద్దతుగా నిలిచారు.
ఫిఫా ప్రపంచ కప్-2026లో స్పెయిన్ ఆటగాళ్లు సత్తాచాటారు. వ్యక్తిగత విభాగాల్లో ఏకంగా మూడు పురస్కారాలను ఆ జట్టు కైవసం చేసుకుంది.
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు మరోసారి 'అశుభ సెంటిమెంట్' ఎదురైంది. స్లోవేనియాకు చెందిన ప్రముఖ రెఫరీ స్లావ్‌కో విన్సిచ్ సెంటిమెంట్‌తో అర్జెంటీనా ఓడిందని ఆ దేశ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.