Home » APSRTC
ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సైతం వెనుకాడకపోవటంతో ఏపీలో కూడా దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి.
మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్‌కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
‘మీ సేవల్లో నాణ్యత ఉంటే ఆదరించేందుకు మేం సిద్ధం’ అంటూ ఆర్టీసీకి ప్రయాణికులు గట్టి సంకేతం ఇచ్చారు.
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.20కోట్లకు పైగా వచ్చిందని ఆ సంస్థ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు.
సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన వారిని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా ఆర్టీసీ అధికారులు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
APSRTC:సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు మీడియాకు వివరాలు తెలిపారు. ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్‌పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్‌పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్‌నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది.
సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈ పండగకు మాత్రం స్వగ్రామానికి వచ్చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి మరింత ప్రత్యేకమని చెప్పాలి.