Home » Apple
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్‌కు (Apple) తాజాగా భారీ షాక్ తగిలింది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా(EEA)లోని ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad) వినియోగదారులకు.. దాని యాప్ స్టోర్ (App Store) మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ల పంపిణీకి సంబంధించిన యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.16,500 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.
Samsung మొదటి ఫోల్డింగ్ ఫోన్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత Xiaomi, Vivo, Oppo, OnePlus వంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్‌లను ఆవిష్కరించాయి. ఈ క్రమంలోనే త్వరలో ప్రముఖ సంస్థ యాపిల్ కూడా ఈ ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. పేగు ఆరోగ్యంలో ముఖ్యంగా జీర్ణక్రియలో సహాయం చేయడంలో ఈ ఆహారాలు సహకరిస్తాయి.
‘ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్’ దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. మంగళవారం నాడు ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర విపక్ష నేతల...
మంగళవారం విపక్ష నేతలకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ (ఐఫోన్) దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, AIMIM అధినేత అసదుద్దీన్...
యాపిల్ కంపెనీలో చేరి 10ఏళ్ళ పాటు సేవలు అందించినందుకు ఓ వ్యక్తికి ఇచ్చిన బహుమతిని చూసిన తరువాత నెటిజన్ల దిమ్మ తిరిగిపోతోంది.
ఆండ్రాయిడ్ డివైజ్‌లతో పోల్చినప్పుడు ఐఫోన్‌లలో ఉన్న ప్రత్యేకత ఏమిటని అడిగితే.. నాణ్యతతో పాటు ప్రైవసీ అని ప్రతిఒక్కరూ చెప్తారు. స్వయంగా ఆ కంపెనీనే.. వినియోగదారుల ప్రైవసీకి కట్టుబడి ఉంటామని ఒకటే ‘స్వరం’ ఊదరగొడుతూనే...
మంగళవారం ఐఫోన్‌లకు వచ్చిన ఒక సందేశం.. దేశ రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. ఎందుకంటే.. అది మామూలు మెసేజ్ కాదు, హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్. అది కూడా విపక్ష నేతల ఎంపీలకు ఈ అలర్ట్ రావడంతో..
ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఈ రెండు మొబైల్స్‌లో ఏది ఉత్తమం అనేది ఎప్పటికీ చర్చనీయాంశమే. అయితే.. ఐఫోన్‌కి ఉన్న డిమాండ్ మాత్రం చాలా ప్రత్యేకం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు..
సాధారణంగా.. యాపిల్ సంస్థ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ అయిన ప్రతీసారి, గత ఐఫోన్ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గిపోతుంటాయి. అప్పుడు మార్కెట్‌లో వాటి విక్రయాలు అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా..