Home » AP High Court
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయ న కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP High Court: కామేపల్లి తులసిబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై కస్టోడియల్ టార్చర్ కేసులో బెయిల్ కోసం తులసిబాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి 15 ఏళ్లుగా చేసిన సుదీర్ఘ న్యాయం పోరాటం ఎట్టకేలకు ఫలించింది.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్‌లో వాదనలు ముగిసాయి. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని..
అక్రమ నిర్మాణాల లెక్కలు వారంలో తేల్చాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు అధికారగణంలో కదలిక వచ్చింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి, ఆ పార్టీ సానుభూతిపరులు పిటిషన్లు దాఖలు చేశారు.
దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ముం దస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
AP Highcourt: సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి చేస్తున్న నిర్మాణాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయా.. ఒకవేల ఉంటే దాన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సీఆర్‌జెడ్ అధికారులను అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.
మద్యం దుకాణాల యజమానులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అయితే, వారికి ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు తుదితీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.