• Home » AP Capital Row

AP Capital Row

AP News: సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రత్యేకహోదా సాధన సమితి యత్నం

AP News: సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రత్యేకహోదా సాధన సమితి యత్నం

Andhrapradesh: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకహోదా సాధన సమితి శుక్రవారం ఆందోళనకు దిగారు. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నేతల యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.

AP Capital: మరో పదేళ్లు కావాలట.. జగన్‌పై లోకేష్ ఫైర్..

AP Capital: మరో పదేళ్లు కావాలట.. జగన్‌పై లోకేష్ ఫైర్..

Nara Lokesh: హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని పేరిట వైసీపీ నేతలు మరో మోసానికి దిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు.

TDP: ఇది మీ స్టాండా?.. మీ పార్టీ స్టాండా సుబ్బారెడ్డి గారూ?... గంటా ఫైర్

TDP: ఇది మీ స్టాండా?.. మీ పార్టీ స్టాండా సుబ్బారెడ్డి గారూ?... గంటా ఫైర్

Andhrapradesh: హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Chinta Mohan: ఏపీ రాజధాని విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందేమో?

Chinta Mohan: ఏపీ రాజధాని విషయంలో బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందేమో?

Andhrapradesh: బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని.. ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలుకు, హైదరాబాద్‌కు మార్చారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.

Botsa Satyanarayana: మేం అలా చెప్పలే.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సమాధానం ఇదీ...

Botsa Satyanarayana: మేం అలా చెప్పలే.. ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సమాధానం ఇదీ...

Andhrapradesh: ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.

TDP: అమరావతిని నాశనం చేసి.. మళ్లీ హైదరాబాద్ అంటారా?..ధూళిపాళ్ల ఫైర్

TDP: అమరావతిని నాశనం చేసి.. మళ్లీ హైదరాబాద్ అంటారా?..ధూళిపాళ్ల ఫైర్

Andhrapradesh: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని ముక్కలు చేసే బాధ్యత వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ అప్పజెప్పారన్నారు.

CM Office : రుషికొండ వైపు రావొద్దు!

CM Office : రుషికొండ వైపు రావొద్దు!

విశాఖలో సముద్ర తీరాన రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది...

AP Capitals : రాజధాని తరలింపుపై నాలుక మడతేసిన సీఎస్!

AP Capitals : రాజధాని తరలింపుపై నాలుక మడతేసిన సీఎస్!

అవును.. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) విశాఖ తరలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాదికి తరలిస్తాం.. అబ్బే అంతకుముందే దసరాకు వచ్చేస్తాం.. అయ్యో అది కూడా కాదబ్బా.. క్రిస్మస్‌క్ పక్కా అంతే.. ఇవీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఊరింపు మాటలు. సీన్ కట్ చేస్తే అంతా తూచ్.. విశాఖకు పాలనా రాజధాని తరలింపు కేవలం ప్రచారం మాత్రమేనని ఇప్పటికే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలిపోయింది..

Amaravati : రాజధాని ప్రాంతం పరిధిలో గ్రీన్ జోన్ రద్దు.. భూముల ధరలు ఢమాల్!

Amaravati : రాజధాని ప్రాంతం పరిధిలో గ్రీన్ జోన్ రద్దు.. భూముల ధరలు ఢమాల్!

ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) ప్రాంతం పరిధిలో ఉన్న గ్రీన్ జోన్‌ను (Green Zone) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతులు ఇచ్చేందుకు సీఆర్డీఏకు (CRDA) అధికారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలు మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు జగన్ సర్కార్ (Jagan Govt) చెబుతోంది. .

AP Politics: వైసీపీ హయాంలో ఇక రాజధాని లేనట్లేనా?

AP Politics: వైసీపీ హయాంలో ఇక రాజధాని లేనట్లేనా?

2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకుంది. ఏపీకి మూడు రాజధానులు అని చెప్తూనే పాలన రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల వివాదం ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి