• Home » AP Assembly Budget Sessions

AP Assembly Budget Sessions

Nara Lokesh: ఐటీ పాలసీపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు

Nara Lokesh: ఐటీ పాలసీపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు

ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు.

Pawan Kalyan : మండలిలో స్పీచ్‌తో అదరగొట్టిన  పవన్ కల్యాణ్

Pawan Kalyan : మండలిలో స్పీచ్‌తో అదరగొట్టిన పవన్ కల్యాణ్

త్వరలోనే డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు.

 Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.

AP NEWS: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

AP NEWS: సంచలనం సృష్టిస్తున్న వైసీపీ కొత్త స్కాం

ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.

Minister Anitha: మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ.. వైసీపీ ఎమ్మెల్సీలకు అనిత మాస్ వార్నింగ్

Minister Anitha: మహిళల అత్యాచారాలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ.. వైసీపీ ఎమ్మెల్సీలకు అనిత మాస్ వార్నింగ్

వైసీపీ ఎమ్మెల్సీలకు హోంమంత్రి వంగలపూడి అనిత శాసన మండలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సభ్యులకు ధీటుగా సభలో అనిత సమాధానమిచ్చారు. అయితే మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు

AP Assembly: నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..!

AP Assembly: నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై స‌భ‌లో స‌ల్ప కాలిక చ‌ర్చ జరగనుంది.

Breaking News : నేడు 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు..

Breaking News : నేడు 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు..

Andhra Pradesh Assembly Budget Session Live Updates: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

CM Chandrababu: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన

CM Chandrababu: జైలులో నా గదిలో సీసీ కెమెరాలు.. ఆ నాటి చేదు ఘటనలు గుర్తు చేసిన

గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా... బూతులు లేకుండా సభ జరగలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఈ కౌరవ సభ కనుక వెళ్లిపోయి.. ప్రస్తుతం గౌరవ సభలో తాను అడుగుపెట్టానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్

AP Politics: బడ్జెట్‌పై జగన్ షాకింగ్ కామెంట్స్

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ.. తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి