• Home » AP Assembly Budget Sessions

AP Assembly Budget Sessions

Legislative Council: మండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన.. రేపటికి వాయిదా..

Legislative Council: మండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన.. రేపటికి వాయిదా..

అమరావతి: విరామం అనంతరం తిరిగి ఏపీ శాసనమండలి ప్రారంభమైంది. పలు బిల్లులు టేబుల్ చేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. దీంతో మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. పోడియంపైకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించాలంటూ ఆందోళన చేశారు.

AP Assembly: ప్రతిపక్ష సభ్యులవైపు దూసుకొచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు

AP Assembly: ప్రతిపక్ష సభ్యులవైపు దూసుకొచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు

అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూసుకొచ్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి దూసుకు రావడంతో మంత్రి అంబటి రాంబాబు అడ్డుపడ్డారు. ఒక్కసారిగా వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిలువరించారు.

AP News: ఏపీ మండలి సమావేశాలు ప్రారంభం..

AP News: ఏపీ మండలి సమావేశాలు ప్రారంభం..

అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అలాగే పిడిఎఫ్ నేతలు సీపీఎస్ రద్దుపై వాయిదా తీర్మానం ఇచ్చారు.

Assembly.. ప్రతి పక్షం ఇచ్చిన వాయిదా తీర్మాణం వేరే ఫార్మెట్‌లో వస్తే చర్చిస్తాం: బుగ్గన

Assembly.. ప్రతి పక్షం ఇచ్చిన వాయిదా తీర్మాణం వేరే ఫార్మెట్‌లో వస్తే చర్చిస్తాం: బుగ్గన

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే ల నిరసనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

AP Assembly : తొడగొట్టి  మీసం మెలేసిన బాలకృష్ణ.. ‘చూసుకుందాం రా’ అంటూ అంబటికి సవాల్

AP Assembly : తొడగొట్టి మీసం మెలేసిన బాలకృష్ణ.. ‘చూసుకుందాం రా’ అంటూ అంబటికి సవాల్

ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళబోయారు.

AP Assembly: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్‌ పోడియంను చుట్టముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు

AP Assembly: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్‌ పోడియంను చుట్టముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు.

Nimmala Ramanaidu: వైసీపీ సర్కార్ తీరును అసెంబ్లీలో ఎండ కడతాం

Nimmala Ramanaidu: వైసీపీ సర్కార్ తీరును అసెంబ్లీలో ఎండ కడతాం

చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu Arrest) అంశంపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికగా చెబుతాం. నాలుగేళ్లు అసెంబ్లీలో వైసీపీ వ్యవహార శైలిపై చర్చించాం. తీర్మానాలు ఇచ్చినా తిరస్కరిస్తున్నారు. వైసీపీ సభ్యులే ఏడు, ఎనిమిది గంటలు మాట్లాడుతున్నారు.

CM Jagan: వైఎస్ వివేకా హత్యపై ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ వ్యాఖ్యలు ఇవే.. సునీత పిటిషన్‌తో మరోసారి చర్చకు..

CM Jagan: వైఎస్ వివేకా హత్యపై ఆనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ వ్యాఖ్యలు ఇవే.. సునీత పిటిషన్‌తో మరోసారి చర్చకు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలపై ఆనాడు స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు...

Payyavula Keshav: ఏపీలో ఆర్థిక విస్పోటం.. కాగ్ చెప్పింది..

Payyavula Keshav: ఏపీలో ఆర్థిక విస్పోటం.. కాగ్ చెప్పింది..

ఏపీ అసెంబ్లీ (AP Assembly) చివరి రోజున.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ (TDP Members Suspension) తర్వాత కాగ్ నివేదిక (CAG Report) సభలో పెట్టారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు.

AP News: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై నన్నూరి సంచలన ఆరోపణలు..

AP News: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై నన్నూరి సంచలన ఆరోపణలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ (Speaker Tammineni Sitaram)పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (Nannuri Narsireddy) సంచలన ఆరోపణలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి