• Home » andhrajyothy

andhrajyothy

లైట్ తీసుకోవడం కష్టమే..

లైట్ తీసుకోవడం కష్టమే..

అట్లాంటిక్‌ సముద్రం... ఎముకలు కొరికే అతి శీతలమైన జలాలు... కనుచూపు మేర కానరాని నేల. అలాంటి చోట ఠీవీగా నిల్చున్న 120 అడుగుల ఎత్తైన ఒక శిల. దానిపై అందమైన లైట్‌హౌస్‌. శిఖరాన్ని చేరుకోవడానికి ఏమాత్రం వీలులేని ఆ శిలపై లైట్‌హౌస్‌ను ఎవరు నిర్మించారు? ఇంతకీ ఆ నిర్మాణం ఎలా సాధ్యమైంది?

ఇవి గ్రహాంతర గృహాలు కాదు...

ఇవి గ్రహాంతర గృహాలు కాదు...

మండువా ఇళ్ల గురించి వినే ఉంటారు. డ్యూప్లెక్స్‌ విల్లాలను చూసే ఉంటారు. కానీ బంతిలా గుండ్రంగా ఉండే ఇళ్లను ఎక్కడైనా చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అలాంటి నివాసగృహాలు నెదర్లాండ్స్‌లో ఉన్నాయి.

మహానుభావా.. నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో

మహానుభావా.. నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో

‘మహానుభావా.. నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో.. ఎప్పుడు ఎలాగుంటావో ఆ దేవుడికెరుక!. ఒకసారి చైనా తోలు తీస్తానంటావు. తెల్లారేసరికి చేతులెత్తేస్తావు. ఇంకోసారి రష్యాపై గర్జిస్తావు.

ఇన్సులిన్‌ ఆకుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి ఇలా...

ఇన్సులిన్‌ ఆకుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి ఇలా...

ఇన్సులిన్‌ ఆకు అనేది ‘ఇన్సులిన్‌ ప్లాంట్‌’ అనే ఔషధ మొక్కకు సంబంధించింది. ఈ ఆకును పరగడుపున నమిలి తీసుకొంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఉపయోగపడుతున్నట్టు కొన్ని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది.

వెచ్చని టీ గొంతులో పడితే..

వెచ్చని టీ గొంతులో పడితే..

చిటపట చినుకులు పడుతుంటే వేడివేడిగా పకోడీ, బజ్జీలతో పాటు వెచ్చని టీ గొంతులో పడితే హాయిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నీళ్ల తర్వాత ఎక్కువగా సేవించేది ఏదంటే మరోమాట లేకుండా ‘టీ’ అంటున్నారు. అలాం‘టీ’ సిప్‌ చేస్తూ... దాని గురించిన టైంపాస్‌ విశేషాలు చూద్దాం...

ఆ రాశివారికి ఈ వారం సర్వత్రా అనుకూలమే..

ఆ రాశివారికి ఈ వారం సర్వత్రా అనుకూలమే..

ఆ రాశి వారికి ఈ వారం తలపెట్టిన కార్యం నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఖర్చులు విపరీతంగా ఉంటాయని, ఆధ్యాత్మికత పెంపొందుతుంది తెలుపుతున్నారు. ఇంకా ఈవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Andhrajyothy: ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’కు విశేష స్పందన

Andhrajyothy: ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’కు విశేష స్పందన

Andhrajyothy: గాజువాక పరిధిలోని తిరుమలనగర్‌‌లో ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఆహా ఏమిరుచి.. గుమ్మడి ఇగురు కూర ఇలా చేస్తే ఇక మీరు..

ఆహా ఏమిరుచి.. గుమ్మడి ఇగురు కూర ఇలా చేస్తే ఇక మీరు..

గుమ్మడి ఇగురు కూర ఎలా చేయాలో మీకు తెలుసా.., అలాగే ఆ వంటకంలో ఏమేమి వాడతారో కూడా తెలుసా.. అసలు ఇది ఎలా తయారు చేయాలో, ఆ వంటకంలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం పందండి. ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి మరి..

ఉప్పు చేపల కథే వేరు...

ఉప్పు చేపల కథే వేరు...

ఉప్పు చేప... పప్పుచారు... ఈ కాంబినేషన్‌ వింటేనే నోరూరిపోతుంది... ఎవరికైనా లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది.. అంతేకాదండోయ్‌... ఉప్పు చేప.. పప్పుచారు కాంబినేషన్‌ గొప్పదనంపై సినిమా పాటలు కూడా వచ్చాయి. ఈ క్రేజ్‌ ఇంతటితో ఆగలేదు. ‘పప్పుచారు.. ఉప్పు చేప’ పేరుతో రెస్టారెంట్లు సైతం వెలిశాయి.

ప్రమిదలే కాన్వాసుగా...

ప్రమిదలే కాన్వాసుగా...

పిల్లల్లో పరిశీలనా శక్తి చాలా ఉంటుంది. పండగలు, పబ్బాలకు ఇంటిని అందంగా అలంకరించడం మామూలే. ముఖ్యంగా దీపావళి వంటి పండగలకు ఇంట్లో రంగులతో గుమ్మాలకు, కుండలకు, ప్రమిదలకు రంగులేస్తుంటారు. తల్లి పొందికగా చేస్తున్న పనిని పక్కనే కూర్చుని, జాగ్రత్తగా గమనించి... తన చిట్టి చేతుల్లోకి ప్రమిదను తీసుకుని రంగులతో బొమ్మలు వేయడం ప్రారంభించింది. ఆ ఆసక్తి క్రమక్రమంగా చిన్నారి కిలారు వేక్షిత శివను రికార్డుల వైపు నడిపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి