• Home » Andhrajyothi

Andhrajyothi

Hero Dhanush: డంప్‌యార్డ్‌లో... మాస్క్‌ లేకుండా...

Hero Dhanush: డంప్‌యార్డ్‌లో... మాస్క్‌ లేకుండా...

ధనుష్‌... పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ‘రఘువరన్‌ బీటెక్‌’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌... శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు.

ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా మంచి ఫలితాలున్నాయి..

ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా మంచి ఫలితాలున్నాయి..

ఆ రాశివారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు.

Andhra Jyothi MD Radhakrishna: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ ఫోన్‌ ట్యాప్‌

Andhra Jyothi MD Radhakrishna: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ ఫోన్‌ ట్యాప్‌

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

Okra Water: ‘ఓక్రా వాటర్‌’... ఇదీ మ్యాటర్‌!

Okra Water: ‘ఓక్రా వాటర్‌’... ఇదీ మ్యాటర్‌!

బెండకాయ... రుచికి బాగున్నా, బంకబంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే పచ్చి బెండకాయలను నీటిలో నానబెడితే దాన్ని ‘ఓక్రా వాటర్‌’ అంటున్నారు.

కొలీగ్స్‌తో కలిసి టూర్‌కు...

కొలీగ్స్‌తో కలిసి టూర్‌కు...

టూర్‌ అనగానే కుటుంబం, బంధువులు లేదా స్నేహితులు గుర్తుకువస్తారు ఎవరికైనా. ఒక్కోసారి అపార్ట్‌మెంట్‌వాసులు, వీధిలోని వారంతా కలిసి పుణ్యక్షేత్రాలకు టూర్‌ వెళ్తుంటారు. ఆఫీసులో పనిచేసేవారు... అంటే కొలీగ్స్‌తో కూడా అప్పుడప్పుడు టూర్‌ ప్లాన్‌ చేయొచ్చు.

‘కృత్రిమ దీవి’లో మ్యూజియం

‘కృత్రిమ దీవి’లో మ్యూజియం

చుట్టూ స్వచ్ఛమైన నీళ్లు. మధ్యలో అందమైన దీవి. జీవితంలో ఒక్కసారైనా ఆ దీవిని సందర్శించి తీరాల్సిందే అనిపించేలా కనువిందు చేసే ఆహ్లాదకరమైన వాతావరణం. ఆశ్చర్యం ఏమిటంటే... ఆ దీవి ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది కాదు... అదొక కృత్రిమ దీవి...

విమానాశ్రయాల సొగసు చూడతరమా..

విమానాశ్రయాల సొగసు చూడతరమా..

మన విమానాశ్రయాలు... అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోటీ పడే స్థాయిలో తయారవుతున్నాయి. గ్రాండ్‌ ఎంట్రన్స్‌, లాంజ్‌లు, టెర్మినల్స్‌, షాపింగ్‌ అండ్‌ డైనింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌... ఏవిధంగా చూసినా అబ్బురపడాల్సిందే.

అంకెలు ఆమోదించని అచ్ఛేదిన్‌

అంకెలు ఆమోదించని అచ్ఛేదిన్‌

‘మోదీ పాలనపై సామాన్యుని సణుగుడు’ (జూన్‌ 14, ‘పళని పలుకు’) అంకెల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. నిర్దుష్టమైన, నిరూపించదగిన డేటాపై నాకు మక్కువ ఎక్కువ. యదార్థాలను నొక్కి చెప్పేందుకు అంకెలను ప్రస్తావిస్తే చాలా మంది పాఠకులు నొసలు చిట్లించుకోవడం కద్దు.

హస్త కళాకారుల గౌరవం కాపాడాలి!

హస్త కళాకారుల గౌరవం కాపాడాలి!

తరతరాలుగా తమ వృత్తినే అభిరుచిగా, ఉపాధిగా మార్చుకొని... ఆ వృత్తినే దైవంగా భావించి వివిధ కళా రంగాలలో రాణిస్తున్నారు మన తెలుగు కళాకారులు. అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ఘనంగా చాటడంలో ఈ కళాకారుల పాత్ర మరువలేనిది.

‘స్వేచ్ఛ’కు సంస్థ బాధ్యత వహించదు

‘స్వేచ్ఛ’కు సంస్థ బాధ్యత వహించదు

విద్యాసంస్థలలో భావ ప్రకటనా స్వేచ్ఛ రెక్కలు విరిచివేయడంపై -ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ జూన్ 13న ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం నాణేనికి ఒక వైపు మాత్రమే. విద్యాపరమైన విషయాలు, ప్రజా సంబంధాల విషయాలలో ఆయనకున్న విస్తృత అనుభవంతో ప్రొఫెసర్ యాదవ్, ఆయన ఆలోచనా విధానాన్ని అంగీకరించేవారు నాణెం మరొక వైపు కూడా చూడాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి