Home » Andhra Photo Gallery
మండలంలో జగనన్న పాల వెల్లువ అమలు చేసే చర్యలలో భాగంగా మహిళా సంఘాలను గ్రూపులుగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ గోవింద్ తెలిపారు.
జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్తత కొనసాగుతోంది.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన(ఎస్‌జీఎఫ్) అండర్-14, అండ ర్-17 పీలేరు నియోజకవర్గ స్థాయి ఎం పికలను గురువారం పీలేరులో అట్టహా సంగా నిర్వహించారు.
మండలంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసా య పంటలను గురువారం ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల బృందం పరిశీలించింది.