• Home » Amit Shah

Amit Shah

AP News: ఆంధ్రప్రదేశ్‌కు అమిత్ షా.. పర్యటన వివరాలు ఇవే..

AP News: ఆంధ్రప్రదేశ్‌కు అమిత్ షా.. పర్యటన వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శనివారం రాత్రి 08:30 గంటలకు అమిత్ షా చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు(Gannavaram Airport)లో అమిత్ షాకు కూటమి నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.

YS Sharmila: అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు... షర్మిల ధ్వజం

YS Sharmila: అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు... షర్మిల ధ్వజం

YS Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Amit Shah: విజయవాడలో అమిత్‌ షా పర్యటన

Amit Shah: విజయవాడలో అమిత్‌ షా పర్యటన

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈరోజు, రేపు విజయవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఈ మేరకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.

‘శంషాబాద్‌’లో సులభంగా ఇమిగ్రేషన్‌

‘శంషాబాద్‌’లో సులభంగా ఇమిగ్రేషన్‌

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫాస్ట్‌ట్రాక్‌ ఇమిగ్రేషన్‌ -ట్రస్డెడ్‌ ట్రావెలర్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీఐ-టీటీపీ) అందుబాటులోకి వచ్చింది. దీనిని గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వర్చువల్‌గా ప్రారంభించారు.

Amit Shah: 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా

Amit Shah: 18న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ ఆదివారం (18వ తేదీ) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు.

Sharad Pawar: ఎందరో హోం మంత్రులను చూసాం కానీ... అమిత్‌షాకు పవార్ పంచ్

Sharad Pawar: ఎందరో హోం మంత్రులను చూసాం కానీ... అమిత్‌షాకు పవార్ పంచ్

1978లో ప్రారంభించిన పవార్ 'వంచన' రాజకీయాలకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో తెరపడిందని అమిత్‌షా గత ఆదివారంనాడు వ్యాఖ్యానించారు.

Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా

Amit Shah: గాలిపటం ఎగరేసిన అమిత్‌షా

అహ్మదాబాద్‌లోని శాంతినికేతన్ సొసైటీ వాసులతో కలిసి ఈ వేడుకలో అమిత్‌షా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సైతం ఆయన వెంటే ఉన్నారు.

Arvind Kejriwal: ఆ పని చేస్తే నేను పోటీ చేయను.. అమిత్‌షాకు కేజ్రీ సవాల్

Arvind Kejriwal: ఆ పని చేస్తే నేను పోటీ చేయను.. అమిత్‌షాకు కేజ్రీ సవాల్

రాబోయే ఐదేళ్లలో మురికివాడలన్నింటినీ కూల్చేసి, వేలాది మంది కుటుంబాలను నిరాశ్రయులను చేయాలన్నదే బీజేపీ ఆలోచన అని కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడలు కూల్చకుండా అడ్డుకున్న క్రెడిట్ తమ (ఆప్) ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

YS Sharmila :  అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి

YS Sharmila : అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి

‘బీజేపీ మతపిచ్చి పార్టీ. కుల మతాలతో ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ పనిముట్టలా వాడుకుంటోంది’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

Delhi Polls 2025: 'ఆప్-దా' నుంచి ఫిబ్రవరి 5న విముక్తి: అమిత్‌షా

Delhi Polls 2025: 'ఆప్-దా' నుంచి ఫిబ్రవరి 5న విముక్తి: అమిత్‌షా

ఒక చెడు రాజకీయనేతకు ఎన్ని అవలక్షణాలు ఉంటాయే అన్నీ కేజ్రీవాల్‌కు ఉన్నాయని, ఆయన దేశంలోనే నెంబర్ వన్ అవినీతి నేత అని అమిత్‌షా విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి