Home » Alla Rama Krishna Reddy
బీసీ నేత గంజి చిరంజీవి వివక్షకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవిని ఆపి మరి తనిఖీ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి రాజకీయంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నాయని అన్నారు.
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
AP Politics: ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారని.. అందుకే బీసీ అయిన గంజి చిరంజీవికి ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవి సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Andhrapradesh: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించిన జగన్ చేసిన ప్రకటనతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కలవరపాటుకు గురయ్యారు. ఎవరికి వారు ఆ జాబితాలో తాము ఉన్నామేమోనని ఉలికిపడే పరిస్థితి నెలకొంది.
ఆళ్ల మైనింగ్ మాఫియాపై పోరాడిన టీడీపీ నేతలను అభినందిస్తున్నానని లోకేష్ తెలిపారు.
కర్నూలు జిల్లా: సహజ వనరుల దోపిడీలో సీఎం జగన్ రెడ్డిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వహించిన వర్క్‌షాప్‌కు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు దూరం కావడం ప్రస్తుతం..