• Home » AIADMK

AIADMK

Chennai: ఆయన నోటి దురుసు వల్లే బీజేపీతో బంధం తెగింది..

Chennai: ఆయన నోటి దురుసు వల్లే బీజేపీతో బంధం తెగింది..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) నోటి దురుసు వల్లే రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయిందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former minister SP Velumani) పేర్కొన్నారు.

 Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ

Lok Sabha Polls: తమిళనాట పోటాపోటీ

తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్‌ జరుగనుంది. రాష్ట్రంలో 6.23 కోట్ల మంది ఓటర్లుండగా, వారి కోసం 68,321 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. 77 మంది మహిళా అభ్యర్థులు, 873 మంది పురుష అభ్యర్థులు కలిపి మొత్తం 950 మంది బరిలో

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

AIMIM: తమిళనాట పొడిచిన కొత్త పొత్తు.. మజ్లిస్, అన్నాడీఎంకే కలిసి ఎన్నికల బరిలో

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. అధికార బీజేపీని ఢీ కొట్టడమే ధ్యేయంగా తమిళనాడులో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, జాతీయ పార్టీ ఏఐఎంఐఎం(AIMIM)లు పొత్తుకు సిద్ధమయ్యాయి.

Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

గడిచిన దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యమని ఇటీవల అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami) విమర్శించారు. నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న లోకేశ్‌ తమిళ్‌ సెల్వన్‌కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు.

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. అవును.. వారిద్దరూ ఊసరవెల్లులు

Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. అవును.. వారిద్దరూ ఊసరవెల్లులు

అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌ ఊసరవెల్లిలా తరచూ రంగులు మారుస్తుంటారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) తీవ్రంగా విమర్శించారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఎందుకనో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పార్టీ ఆరిపోయే దీపమని, కనుకనే ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పెద్ద వెలుగు ప్రసరిస్తున్నట్లు ప్రజలకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Lok Sabha 2024: తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

Lok Sabha 2024: తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

తమిళనాట జరగనున్న తొలివిడత లోక్‌సభ ఎన్నికల్లో పాలక పక్షం డీఎంకేతో పోటీపడేలా బీజేపీ వ్యూహ రచనలు చేసింది. డీఎంకే కూటమిలో పాతమిత్రపక్షాలే కొనసాగాయి. సినీనటుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీ ఆ కూటమిలో చేరినా దానికి సీట్లివ్వలేదు. ఆ పార్టీకి వచ్చే ఏడాది

Chennai: ఇదేం శాపం.. నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు!

Chennai: ఇదేం శాపం.. నేను మాట్లాడేటప్పుడు లేచివెళ్తే రక్తం కక్కుకుని చస్తారు!

మదురై లోక్‌సభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా డాక్టర్‌ శరవణన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన పరిచయ కార్యక్రమం బుధవారం సెల్లూరు ప్రాంతంలో జరిగింది.

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

Tamil Nadu: గుండెపోటుతో ఎంపీ మృతి.. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం..

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఐదురోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి