Home » Afghanistan
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. తొడ కండరాల గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలుగుతాడని సమాచారం.
వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న రోహిత్.. కింద ఉన్న ఒక అడ్డును గమనించకుండా బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు.
ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపాడు.
ఉత్తరాది రాష్ట్రాల్లో నేడు పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో ఉత్తర భారతంలో కూడా పలు చోట్ల భూమి కంపించింది.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సినన పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సందిగ్ధంలో పడింది.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాక్ మిలిటరీ స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని తాలిబాన్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌లో పాక్ ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని పేర్కొన్నారు.