• Home » Adilabad

Adilabad

Adilabad: రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు

Adilabad: రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు

రైతును బెదిరించి రూ.30 వేలు వసూలు చేసిన ముగ్గురు విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన టగరే కాసాన్‌ దాస్‌ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు.

Jupally: మీ భూములు ఎక్కడికీ పోవు!

Jupally: మీ భూములు ఎక్కడికీ పోవు!

అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు ఇచ్చిన భూములను వాపసు తీసుకోవడం జరగదని, ఈ విషయంలో ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆదివాసీల గిరిజనులెవ్వరూ..

Adilabad: అధికారులు బాధ్యతగా పని చేయాలి: జూపల్లి

Adilabad: అధికారులు బాధ్యతగా పని చేయాలి: జూపల్లి

ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

Viral Video: మామూలోడు కాదు.. జాకెట్‌లో మందు సీసాలు దాచి..

Viral Video: మామూలోడు కాదు.. జాకెట్‌లో మందు సీసాలు దాచి..

Viral Video: మందు సీసాలను ఎవరికీ తెలియకుండా తీసుకురావటానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన జాకెట్ కుట్టించాడు. ఆ జాకెట్లో మద్యం సీసాలు పట్టేలా పాకెట్లు పెట్టించాడు.

Adilabad: ప్రత్యేక జాకెట్‌తో దేశీదారు మద్యం రవాణా

Adilabad: ప్రత్యేక జాకెట్‌తో దేశీదారు మద్యం రవాణా

ప్రత్యేకంగా తయారు చేసుకున్న జాకెట్‌లను ధరించి మహారాష్ట్ర నుంచి నిషేధిత దేశీదారు మద్యాన్ని గుట్టుగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్న ముగ్గురిని ఆదిలాబాద్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు.

Driver Revenge: పనిలోంచి తీసేశారన్న కోపంతో కిడ్నాప్‌

Driver Revenge: పనిలోంచి తీసేశారన్న కోపంతో కిడ్నాప్‌

ఆదిలాబాద్‌ డీసీసీబీ డైరెక్టర్‌ కిడ్నాప్‌, హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తనను పనిలో నుంచి తీసివేసినందుకు.. అతడి వద్ద పనిచేస్తున్న డ్రైవరే పగ పెంచుకొని కిడ్నా్‌పకు పాల్పడినట్లు తేల్చారు.

TG News: నిర్మల్ జిల్లాలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

TG News: నిర్మల్ జిల్లాలో విషాదం.. గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బాసర వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. అమ్మవారి దర్శనానికి హైదరాబాద్‌లోని చింతల్ ఏరియా నుంచి మొత్తం 18మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో వారు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న గోదావరిలోకి దిగారు.

Lightning Strikes: పిడుగుపాటుకు ఆరుగురు రైతుల బలి

Lightning Strikes: పిడుగుపాటుకు ఆరుగురు రైతుల బలి

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలను పిడుగులు బలిగొన్నాయి. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదలగా.. మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు.

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

Kavitha Comments: పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని.. అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

MP Nagesh: ఆ నిధులు ఏమయ్యాయి.. రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ప్రశ్నల వర్షం

MP Nagesh: ఆ నిధులు ఏమయ్యాయి.. రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ప్రశ్నల వర్షం

BJP Adilabad MP Nagesh: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం గత అక్టోబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి