• Home » Adilabad District

Adilabad District

TS News: తెలంగాణలోని ఓ కుగ్రామం.. అస్సలు నమ్మశక్యం కాని దాని కథేంటో తెలిస్తే..

TS News: తెలంగాణలోని ఓ కుగ్రామం.. అస్సలు నమ్మశక్యం కాని దాని కథేంటో తెలిస్తే..

ముఖ్యంగా సెల్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత పక్క ఇంటి వారి విషయం పక్కనబెడితే మన ఇంట్లోని వారినే పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో పది మంది ఉన్నా కూడా తలొక ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు తప్ప ఒకరితో ఒకరు సరదాగా గడుపుతున్నదే లేదు.

నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి

నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకోవాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి రూరల్‌ సీఐ అఫ్జలుద్దీన్‌ అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఇష్టమైన నాయకుడికి ఓటువేయలని కోరారు. మంగళవారం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

Elephant: కొమురంభీం జిల్లాలో ఏనుగు అలజడి..  రైతు  బలి..

Elephant: కొమురంభీం జిల్లాలో ఏనుగు అలజడి.. రైతు బలి..

కొమురంభీం: జిల్లాలో ఏనుగు అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది.

Telangana: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

Telangana: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..

Telangana Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యాక.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితేచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు...

PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం

PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం

Telangana: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం  రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Minister Seetakka: ఆదిలాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన నేడు

Minister Seetakka: ఆదిలాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన నేడు

ఆదిలాబాద్: మంత్రి సీతక్క మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కెరమెరి మండలం, గొందిలో జంగు బాయిని మంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం అభివృద్ధి పనులపై ఉట్నూర్ కేబి కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు.

TS News : చర్చిలో రాత్రంతా ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

TS News : చర్చిలో రాత్రంతా ప్రార్థనలు చేసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్న అక్కడికక్కడే మృతి చెందింది. ఐదుగురికి గాయాలయ్యాయి.

TS News: విద్యార్థి నాయకుని నుంచి పొలిట్‌ బ్యూరో మెంబర్‌ దాకా.. కటుకం సుదర్శన్‌ నేపథ్యం ఇదే..

TS News: విద్యార్థి నాయకుని నుంచి పొలిట్‌ బ్యూరో మెంబర్‌ దాకా.. కటుకం సుదర్శన్‌ నేపథ్యం ఇదే..

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సెంట్రల్‌ కమిటీ, పొలిట్‌ బ్యూరో మెంబర్‌, భారత విప్లవ ఉద్యమ నాయకుడు కటుకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, అలియాస్‌ దూలా (69) మృతి చెందారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 3: రైతు సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని జక్కాపూర్‌, బూర్గుడ, రహపల్లి, చిర్రకుంట, బాబాపూర్‌, వావుదాం రైతువేదికల్లో రైతు దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి