Home » Adani Group
ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్(adani group) షేర్లు పెద్ద ఎత్తున క్షీణించాయి. ఈ క్రమంలో అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ సహా గ్రూప్ ఇతర షేర్లు కూడా 2 నుంచి 4 శాతం క్షీణతతో ట్రేడయ్యాయి. అయితే దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
బిలియనీర్ గౌతమ్ అదానీ(Gowtham Adani)తో క్వాల్‌కం లిమిటెడ్(Qualcomm Ltd) ప్రెసిడెంట్, సీఈవో క్రిస్టియానో ఆర్ అమోన్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
Gautam Adani Love Story: ప్రేమలో పడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. యుక్త వయసులో చాలా మంది ప్రేమలో మునిగిపోతారు. సమయం కూడా తెలియనంతగా ప్రేయసి, ప్రియుడితో కబుర్లలో తేలిపోతారు. ఆ ప్రేమ ఫలించి వివాహ బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉంటే అంతకంటే సంతోషం ఆ ప్రేమ జంటకు మరోటి ఉండదు. అయితే, నేటి కాలంలో ప్రేమలో పడిన యువతీ యువకులు పెళ్లితో ఒక్కటైన దాఖలాలు చాలా తక్కువే అని చెప్పాలి.
అదానీ గ్రూప్ ( Adani Group ) పెట్టుబడులపై వస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి పెట్టుబడులు కావాలని.. పెట్టుబడులు పెట్టేవాళ్లకి వెల్కమ్ చెబుతున్నామన్నారు. అందులో భాగంగానే తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
అదానీ గ్రూప్(Adani Group) కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) నిర్వహణలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. అదానీ పోర్ట్‌లో గౌతమ్ అదానీ వారసుడు కరణ్ అదానీకి కీలక బాధ్యతలు అప్పగించారు.
గత కొంత కాలంగా మీడియా హౌస్‌లపై కన్నేసిన అదానీ గ్రూప్ తాజాగా మరో న్యూస్ ఏజెన్సీని చేజిక్కించుకుంది. గతేడాది ఎన్డీటీవీని, అంతకు ముందే బిజినెస్, ఫైనాన్సియల్ డిజిటల్ మీడియా ``బీక్యూ ప్రైమ్``ను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ తాజాగా ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాను కొనేసింది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్ సోమవారంనాడు తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చింది.
అదానీ గ్రూప్‌పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి అదానీ గ్రూప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు. అదానీ-మోదీ మధ్య సంబంధం ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత సవివరమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) ఆరోపణలను అదానీ గ్రూప్ (Adani Group) గురువారం తీవ్రంగా ఖండించింది. జార్జ్ సొరోస్ నిధులతో నడుస్తున్న సంస్థలు పాత పాటనే మళ్లీ పాడుతున్నాయని దుయ్యబట్టింది. ఇవన్నీ రీసైకిల్డ్ ఆరోపణలని వ్యాఖ్యానించింది.