• Home » Actor

Actor

Kantara Chapter 1: ఊహించని విషాదం.. 33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..

Kantara Chapter 1: ఊహించని విషాదం.. 33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..

Kantara Chapter 1: కాంతార నటుడు రాకేష్ మరణంపై కర్కాలా టౌన్ పోలీసులకు సమాచారం అందింది. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

GV Babu: అనారోగ్యంతో బలగం నటుడు.. సహాయం కోసం ఎదురు చూపు..

GV Babu: అనారోగ్యంతో బలగం నటుడు.. సహాయం కోసం ఎదురు చూపు..

వెండి, బుల్లితెర కళాకారుడు గుడిబోయిన బాబు తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అనారోగ్యంతో మంచంపట్టారు. వైద్యం, మందుల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు, వరంగల్‌ రంగస్థల కళాకారుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

The Family Man: ఫ్యామిలీ మ్యాన్ నటుడి అనుమానాస్పద మృతి

The Family Man: ఫ్యామిలీ మ్యాన్ నటుడి అనుమానాస్పద మృతి

The Family Man Season 3: అయితే, తమ కుమారుడు రోహిత్‌ది యాక్సిడెంట్ కాదని, మర్డర్ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రంజిత్ బస్‌ఫోర్, అశోక్ బస్‌ఫోర్, ధరమ్ బస్‌ఫోర్‌లు తమ కుమారుడ్ని చంపేశారని అంటున్నారు. ఈ హత్యలో జిమ్ యజమాని అమరదీప్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు.

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

లెజెండరీ యాక్టర్, కమల్‌ హాసన్‌ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.

Manoj Kumar: బాలీవుడ్‌‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, నటుడు కన్నుమూత

Manoj Kumar: బాలీవుడ్‌‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, నటుడు కన్నుమూత

Manoj Kumar: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్‌కుమార్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

Bihar Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న భోజ్‌పురి నటుడు, పార్టీపై సస్పెన్స్..?

Bihar Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న భోజ్‌పురి నటుడు, పార్టీపై సస్పెన్స్..?

గత ఏడాది మేలో బీజేపీ నుంచి పవన్ సింగ్‌ను పార్టీ అదిష్ఠానం బహిష్కరించింది. కారాకాట్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంతో పార్టీ ఆదేశాలకు ఆయన ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగారు.

Tirumala: శ్రవారిని  దర్శించుకున్న హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్

Tirumala: శ్రవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్

తిరుమల: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

సినీనటుడు జోగి నాయుడు పూజలు

సినీనటుడు జోగి నాయుడు పూజలు

పిఠాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సినీనటుడు జోగి నాయుడు దంపతులు సందిర్శించారు. ఆలయంలో కుక్కుటేశ్వరస్వామి,

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి వై-ప్లస్ భద్రత

మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్‌లో షాజాద్ బెదిరించాడు.

Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్

Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్

కామిక్ టైమింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్ ఇటీవలే విడుదలైన కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ చిత్రం 'భూల్ భులియా 3'లో కూడా నటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా పాలియా టౌన్‌లో దీపావళి గురించి ఓ ప్రాతికేయుడు ప్రశ్నించగా ఆయన మండిపడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి