Home » ACB
తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్‌కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
భూ సర్వే పంచనామా ధ్రువీకరణ పత్రం జారీకి ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ల్యాండ్ సర్వేయర్ మల్లోజు నాగరాజును ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.
భూమిని రికార్డుల్లో నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఆర్‌ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఓ అధికారి రూ.1.10లక్షల లంచం డిమాండ్ చేసి, అడ్వాన్స్‌గా రూ.25వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.
గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు.
KTR: మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వోద్యోగులుగా పనిచేస్తూ.. కాసుల కోసం కక్కుర్తి పడిన ఒక ఉద్యోగి, మరొక ఎస్సై, మధ్యవర్తిని ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు మంచం, దిండు, భోజన అనుమతిపై జైలు అధికారుల నిర్ణయాన్ని పేర్కొంది.