• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

పునర్విభజన తర్వాతే పీఏసీఎస్‌ల ఎన్నికలు!

పునర్విభజన తర్వాతే పీఏసీఎస్‌ల ఎన్నికలు!

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల నిర్వహణకు మరో ఆరు నెలల సమయం పట్టేలా ఉంది.

జడ్పీ పీఠంపై పరిటాల వారసుడు

జడ్పీ పీఠంపై పరిటాల వారసుడు

శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాక తొలి జడ్పీ చైర్మన్‌గా మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ ఎన్నికయ్యారు.

2 వేల హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

2 వేల హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

తెలంగాణలో 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది.

దమ్ముంటే సిద్దిపేటలో పోటీచెయ్‌

దమ్ముంటే సిద్దిపేటలో పోటీచెయ్‌

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు సవాలు విసిరారు.

ధరల నియంత్రణకు నెలకు రూ.100 కోట్లు

ధరల నియంత్రణకు నెలకు రూ.100 కోట్లు

నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద నెలకు రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

రోడ్డు ‘భద్రత’ కరువు!

రోడ్డు ‘భద్రత’ కరువు!

రోడ్డు ప్రమాదం జరిగిందంటే.. అతివేగమో, డ్రైవర్ల తప్పిదమో అని భావిస్తుంటాం. కానీ ప్రమాదాలకు అంతకన్నా ముఖ్యమైన కారణం రోడ్లే.

మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతలే రక్షించారా?

మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతలే రక్షించారా?

ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనపై దర్యాప్తు జరగకుండా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలే అడ్డుపడ్డారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ న్యాయమంత్రి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి

రాష్ట్రంలో బీజేపీ ఆట మొదలైంది!

రాష్ట్రంలో బీజేపీ ఆట మొదలైంది!

తెలంగాణలో బీజేపీ ఆట మొదలైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు

తెలుగుకు తెగులు

తెలుగుకు తెగులు

చిన్న పైన్డయల్‌, అలైర్‌, మత్యాలపల్లి, ఎత్కాలపల్లి.. ఈ ఊళ్ల పేర్లు ఎక్కడో విన్నట్టుందిగానీ.. ఏదో తేడా కొడుతోందని అనిపిస్తోందా? నిజమే. ఇవన్నీ మన రాష్ట్రంలోని ఊళ్ల పేర్లే. కానీ.. జాతీయ రహదారులపై బోర్డుల్లో ఇలా తప్పులతడకలుగా కనిపిస్తున్నాయి!

డీఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు సుప్రీంలో ఎదురుదెబ్బ!

డీఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు సుప్రీంలో ఎదురుదెబ్బ!

ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)గా మార్చి ఇవ్వకుండా ఎగ్గొట్టిన రైస్‌ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి