Home » ABN Andhrajyothy
పసిడి ప్రియులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా నాలుగు రోజులు పాటు పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. నేటి గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది పాత నానుడి. కానీ నేడు పెళ్లి చేసుకుని కాపురం నిలబెట్టుకో అనేది కొత్త నానుడి. ఈ కాలం పెళ్లిలలో పెటాకులు అవుతున్నవే అధికంగా ఉంటున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11. 00 గంటలకు పార్లమెంట్‌లో ప్రధానితో ఆయన భేటీ అవనున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది.
పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. సెలవులు ఇతర సమచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలల వచ్చే సెలవులకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
డిసెంబర్ 7న స్మృతి మంధాన పెళ్లి జరుగుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె సోదరుడు శ్రావణ్ స్పష్టం చేశాడు. పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉందని చెబుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు.
టీ20లతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్లలోనూ తనకు ఆడే సత్తా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటూ తన ఆటను మెరుగుపర్చుకుంటానని వెల్లడించాడు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8,9న జరగనుంది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు ఫుట్‌బాల్ అకాడమీల ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ ఆకస్మికంగా కన్నుమూశారు. సోమవారం ఆయన నివాసంలో ప్రాణాలు విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోనని చెప్పినట్లు సమాచారం.