పెళ్లైన 20 నిమిషాలకే పెటాకులు
ABN, Publish Date - Dec 03 , 2025 | 08:30 AM
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది పాత నానుడి. కానీ నేడు పెళ్లి చేసుకుని కాపురం నిలబెట్టుకో అనేది కొత్త నానుడి. ఈ కాలం పెళ్లిలలో పెటాకులు అవుతున్నవే అధికంగా ఉంటున్నాయి.
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అనేది పాత నానుడి. కానీ నేడు పెళ్లి చేసుకుని కాపురం నిలబెట్టుకో అనేది కొత్త నానుడి. ఈ కాలం పెళ్లిలలో పెటాకులు అవుతున్నవే అధికంగా ఉంటున్నాయి. అసలు విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఒక జంటకు వివాహం జరిగింది. ఈ వివాహం జరిగిన జస్ట్ 20 నిమిషాల్లో పెటాకులు అయిపోయింది. అవాక్కయినా ఇదే నిజం.
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో జనరల్ స్టోర్‌ను విశాల్ మదేశియా నడుపుతున్నాడు. అతడికి పూజ అనే యువతితో వివాహం నిశ్చయం అయింది. నవంబర్ 25వ తేదీన వీరి వివాహం జరిగింది. ఈ వివాహం అనంతరం మదేశియా నివాసానికి పెళ్లి కూతురు పూజాతోపాటు ఆమె బంధువులు వచ్చారు. 20 నిమిషాలపాటు ఈ నూతన దంపతులు గదిలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఏం జరిగిందో ఏమో.. మదేశియాతో కాపురం చేసేదే లేదంటూ ఆ గది నుంచి బయటకు వచ్చిన పూజ.. బంధువుల ముందు ప్రకటించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మంచి జీతం ఇస్తాం..ఐ-బొమ్మ రవికి పోలీసుల బంపర్ ఆఫర్..!
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం.. మరో అరెస్ట్ ..!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 03 , 2025 | 08:40 AM