Home » Abhishek Sharma
పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్ అప్‌డేట్‌లో భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తమ అగ్ర స్థానాలను నిలబెట్టుకున్నారు. వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ పోరులో ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే రాణించాడు. అయితే...
పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ భారత్ ఘోరంగా ఓడింది. ఈ పరాజయంపై టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ.. 875 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించాడు. శనివారం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశాడు. అతడికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిషేక్ శర్మ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం టీమ్ హోటల్ వద్ద ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్‌హెచ్ విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మను ఓ లేడీ ఫ్యాన్స్ చేయి పట్టుకుని లాగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్‌తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా నిన్న జరిగిన సీఎస్కే మ్యాచ్‌లో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డును శర్మ క్రియేట్ చేశాడు.
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరో రికార్డును బ్రేక్ చేశాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అరుదైన ఘనతను చేరుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడి బ్యాటింగ్ తీరుపై ఇప్పటికే అనేక మంది ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ చేసిన ఓ ప్రకటన నెట్టింట రచ్చ చేస్తోంది.