Chandrababu Naidu: ఇతర పార్టీల వారిని పార్టీలోకి తీసుకునే ముందు పార్టీ కేంద్ర కార్యాలయం అనుమతి తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర కార్యాలయం అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి కళ్లు తిరిగి పడిపోయారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో పడిపోయారు.
విశాఖలో నిర్వహించే యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. విశాఖలో ఐదు లక్షల మందితో యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Jagga Reddy Counter To KCR: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ అధినేత KCRపై మండిపడ్డారు. ‘ ఈ వయసులో దిగజారుడు రాజకీయాలు కేసీఆర్‌కు అవసరమా?.. ఇంత అనుభవమున్న కేసీఆర్ ఎందుకు టెంప్ట్ అవుతున్నారు. కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని సంచులు మోసాడో తెలియదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
yogi Adityanath: భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలకు స్వప్తి పలకనున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఆయన తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాని అవుతారన్న టాక్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే యోగీ ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.