• Home » Lifestyle » Travel

టూరిజం

ప్రయాణంలో ఈ ఫుడ్స్ తింటే డేంజర్

ప్రయాణంలో ఈ ఫుడ్స్ తింటే డేంజర్

రోడ్డు ప్రయాణాల సమయంలో హైవేలపై దొరికే రకరకాల ఆహార పదార్థాలు చాలా మందిని ఆకర్షిస్తుంటాయి. అయితే, శుభ్రత లేని ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా?

అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా?

సాధారణంగా టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది.

భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి వీక్లీ ఎక్స్‌ప్రెస్

భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతికి వీక్లీ ఎక్స్‌ప్రెస్

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి–తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.

భారతీయులకు షాక్ ఇచ్చిన థాయ్‌లాండ్.. 60 డే వీసా ఫ్రీ స్కీమ్ రద్దు

భారతీయులకు షాక్ ఇచ్చిన థాయ్‌లాండ్.. 60 డే వీసా ఫ్రీ స్కీమ్ రద్దు

వీసా రూల్స్‌లో థాయ్‌లాండ్ ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 60 రోజుల ఉచిత వీసా స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేసింది.

ట్రైన్‌లో నెయ్యిని తీసుకెళ్తున్నారా? ఈ రూల్స్ తెలియకుంటే జరిమానా తప్పదు!

ట్రైన్‌లో నెయ్యిని తీసుకెళ్తున్నారా? ఈ రూల్స్ తెలియకుంటే జరిమానా తప్పదు!

రైల్లో ప్రయాణించే వారికి లగేజీ నిబంధనలు ఎంతో కీలకమైనవి. రైలు ప్రయాణంలో నెయ్యి, నూనెలను తీసుకెళ్లడంపై రూల్స్ అమల్లో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసం

అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసం

పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ వంటి సాహస క్రీడలు చాలామందిని ఆకర్షిస్తున్నాయి. అయితే మొదటిసారి ఈ అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

సికింద్రాబాద్‌ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్

సికింద్రాబాద్‌ నుంచి జ్యోతిర్లింగ యాత్ర.. ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్

సప్త జ్యోతిర్లింగాల దర్శనం కోసం భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ IRCTC కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలులో మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలను 11 రోజుల యాత్రలో దర్శించుకునే అవకాశం ఉంటుంది.

విమాన ప్రయాణంలో చెవి నొప్పి తగ్గించే చిట్కాలు ఇవే

విమాన ప్రయాణంలో చెవి నొప్పి తగ్గించే చిట్కాలు ఇవే

విమాన ప్రయాణాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలామందికి చెవి నొప్పి రావడం సాధారణ సమస్యగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో బెంగళూరుకు వెళ్తున్నారా? ఇవి మిస్ కావొద్దు

వేసవిలో బెంగళూరుకు వెళ్తున్నారా? ఇవి మిస్ కావొద్దు

వేసవిలో బెంగళూరులోని పచ్చని పార్కులు, సరస్సులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నగర హడావిడికి దూరంగా ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి నంది హిల్స్ వంటి ప్రదేశాలు ఉత్తమ ఎంపికలుగా నిలుస్తున్నాయి.

జెన్ Z 'స్లో ట్రావెల్' ట్రెండ్.. లగ్జరీ కంటే లోకల్ లైఫ్‌కే ప్రాధాన్యం

జెన్ Z 'స్లో ట్రావెల్' ట్రెండ్.. లగ్జరీ కంటే లోకల్ లైఫ్‌కే ప్రాధాన్యం

ఖరీదైన హోటళ్ల కంటే స్థానికుల జీవనశైలిని అనుభవించడానికే జెన్ Z యువత ఆసక్తి చూపుతున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు గడుపుతూ అక్కడి సంస్కృతి, ఆహారం, ప్రకృతిని ఆస్వాదించే 'స్లో ట్రావెల్' ట్రెండ్ ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి