• Home » Lifestyle » Travel

టూరిజం

December travel India: ఈ డిసెంబర్‌లో పర్యటించాల్సిన ప్రశాంతమైన ప్రదేశాలు.. అస్సలు వాయిదా వేయొద్దు

December travel India: ఈ డిసెంబర్‌లో పర్యటించాల్సిన ప్రశాంతమైన ప్రదేశాలు.. అస్సలు వాయిదా వేయొద్దు

ఈ డిసెంబర్‌లో ప్రశాంతమైన టూరిస్టు స్పాట్స్‌కు హాలిడే ప్లాన్‌ చేస్తున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారు భారత్‌లో ప్రధానమైన ఆరు ప్రాంతాలకు తప్పక వెళ్లాలి. అవేంటంటే..

Weekend Trip: ఖర్చు తక్కువ వినోదం ఎక్కువ.. ఎక్కడంటారా?.. ఈ వీకెండ్ మాములుగా ఉండొద్దు

Weekend Trip: ఖర్చు తక్కువ వినోదం ఎక్కువ.. ఎక్కడంటారా?.. ఈ వీకెండ్ మాములుగా ఉండొద్దు

వీకెండ్ టూర్ ప్లాన్ చేసే వారు లైఫ్‌లో ఒక్కసారి అయినా చూసి రావాల్సిన ప్రాంతం దాండేలి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఈ టౌన్ ప్రత్యేకతలు ఏమిటో, ఇక్కడకు వెళ్లేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Long-haul Flight Tips: విమానాల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు పాటించాల్సిన టిప్స్

Long-haul Flight Tips: విమానాల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు పాటించాల్సిన టిప్స్

సుదీర్ఘ విమాన ప్రయాణాలు చేసే వారు ఫాలో కావాల్సిన టిప్స్ కొన్ని ఉన్నాయని అనుభవజ్ఞులైన కేబిన్ క్రూ చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Solo Travel Advantages: సోలో ట్రావెల్.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.!

Solo Travel Advantages: సోలో ట్రావెల్.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా.!

చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే, ఒంటరిగా ప్రయాణించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

Torn Jeans Travel Restrictions: వామ్మో.. చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష పడుతుందా.!

Torn Jeans Travel Restrictions: వామ్మో.. చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష పడుతుందా.!

చాలా మంది స్టైల్ కోసం చిరిగిన జీన్స్ ధరిస్తారు. అయితే, చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉందని మీకు తెలుసా? ఎట్టి పరిస్థితిలోనూ చిరిగిన జీన్స్ వేసుకుని ఈ దేశాలకు వెళ్లకండి..

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడాల్సిన అవసరం లేదు.. ఇలా చేయండి.!

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడాల్సిన అవసరం లేదు.. ఇలా చేయండి.!

విదేశాల్లో మీ పాస్ పోర్ట్‌ పోయిందా? ఒక్క కాపీ కూడా లేదా? అయితే, భయపడాల్సిన అవసరం లేదు .. పాస్‌పోర్ట్ పోగొట్ట‌కుని క‌నీసం ఏ కాపీ లేక‌పోయినా మీ పాస్‌పోర్ట్‌ను ఇలా సులభంగా పొంద‌వ‌చ్చ‌ని మీకు తెలుసా?

Travel Tips: గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే

Travel Tips: గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే

గూగుల్ మ్యాప్స్‌లోని ఆఫ్‌లైన్ ఫీచర్‌ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసుండాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో పర్యటించే వారికి ఈ ఫీచర్ అమితంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Airport Mistakes to Avoid: విమాన ప్రయాణం.. ఈ తప్పులు అస్సలు చేయకండి

Airport Mistakes to Avoid: విమాన ప్రయాణం.. ఈ తప్పులు అస్సలు చేయకండి

చాలా మంది విమాన ప్రయాణికులు అనుకోకుండా చేసే తప్పుల వల్ల వారి మొత్తం ప్రయాణం నాశనమవుతుంది. అందువల్ల విమాన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం..

Air Travel Suitcase: విమాన ప్రయాణికులకు అలర్ట్.. మీ లగేజీకి ఇలాంటి తాళం మాత్రం వేయద్దు

Air Travel Suitcase: విమాన ప్రయాణికులకు అలర్ట్.. మీ లగేజీకి ఇలాంటి తాళం మాత్రం వేయద్దు

విమానాల్లో ప్రయాణించే వారు తమ లగేజీకి ఎట్టి పరిస్థితుల్లో సాధారణ తాళాలు వేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Mini-moon: హనీమూన్ కంటే ముందు మినీమూన్.. యువ జంటల్లో కొత్త ట్రెండ్ గురించి తెలుసా?

Mini-moon: హనీమూన్ కంటే ముందు మినీమూన్.. యువ జంటల్లో కొత్త ట్రెండ్ గురించి తెలుసా?

ప్రస్తుతం యువ జంటల్లో మినీమూన్ ట్రెండ్ కనిపిస్తోందని పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మినీమూన్ ఎంటో, హనీమూన్‌తో పోలిస్తే తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి