• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

Loksabha Elections 2024: దక్షిణ భారతంపై మోదీ వివక్ష చూపుతున్నారు: మంత్రి తుమ్మల

Loksabha Elections 2024: దక్షిణ భారతంపై మోదీ వివక్ష చూపుతున్నారు: మంత్రి తుమ్మల

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీట్ కూడా గెలవదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మెజార్టీ పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Loksabha Polls: కంచుకోటకు దూరంగా గాంధీలు.. ఎందుకంటే..?

Loksabha Polls: కంచుకోటకు దూరంగా గాంధీలు.. ఎందుకంటే..?

అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.

Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు

Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు

లోక్‌సభ ఎన్నికలు-2024కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం.... ఇంటింటా సౌభాగ్యం’ పేరిట విడుదల చేసింది. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Lok Sabha Polls: రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Lok Sabha Polls: రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

జాతీయ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

Lok Sabha Elections 2024: తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా పట్టాడు:  హరీశ్‌రావు

Lok Sabha Elections 2024: తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా పట్టాడు: హరీశ్‌రావు

తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనిలా పట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండల కేంద్రంలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ రోడ్ షోలో హరీష్‌రావు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Lok Sabha Elections 2024: ఆణిముత్యం, స్వాతిముత్యాలకు బుద్ధి చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Lok Sabha Elections 2024: ఆణిముత్యం, స్వాతిముత్యాలకు బుద్ధి చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

45 ఏళ్లుగా మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్‌రావు) శనిలాగా, పాపాల బైరవుల్లా ఉమ్మడి మెదక్ ప్రజలను పీక్కుతుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.

 Lok Sabha Elections 2024: బడా భాయ్, చోటా భాయ్ కనుసన్నల్లో ఈసీ: కేటీఆర్

Lok Sabha Elections 2024: బడా భాయ్, చోటా భాయ్ కనుసన్నల్లో ఈసీ: కేటీఆర్

బడాబాయ్(మోదీ), చోటాబాయ్(రేవంత్‌రెడ్డి) కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరాోపణలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా అచ్చంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Lok Sabha Elections 2024: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

Lok Sabha Elections 2024: దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజపీ, ఆర్ఎస్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చెప్పే సంప్రదాయం ఉందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2012నుంచి జనాభా లెక్కలు ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు.జనాభాతో పాటు కులగణన జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.

Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్

Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్

మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్‌కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.

Loksabha Polls: రిజర్వేషన్‌ తొలగించే యత్నం, మోదీపై రాహుల్ ఫైర్

Loksabha Polls: రిజర్వేషన్‌ తొలగించే యత్నం, మోదీపై రాహుల్ ఫైర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు తొలగించాలని నరేంద్ర మోదీ కుట్రకు తెరలేపారని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి