• Home » Education » Employment

ఉద్యోగం

Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(నిమ్స్‌).. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: పీజీ ఉత్తీర్ణతతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు

Jobs: పీజీ ఉత్తీర్ణతతో మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీలు

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్‌టీసీ), నెల్లూరు జోన్‌... కింద పేర్కొన్న ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

Jobs: టెన్త్ ఉత్తీర్ణతతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో కొలువులు

Jobs: టెన్త్ ఉత్తీర్ణతతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌లో కొలువులు

బెంగళూరులోని భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టునుబట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఐటీఐ, బీకాం, బీబీఎం, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. 2023 సెప్టెంబరు 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

Jobs: యూఐఐసీలో డాక్టర్‌, ఇంజనీర్ పోస్టులు

Jobs: యూఐఐసీలో డాక్టర్‌, ఇంజనీర్ పోస్టులు

చెన్నైలోని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ... అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఇండియన్‌ ఆయిల్‌లో అప్రెంటిస్‌లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!

Jobs: ఇండియన్‌ ఆయిల్‌లో అప్రెంటిస్‌లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే..!

చెన్నైలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సదరన్‌ డివిజన్‌ పరిధిలోని ఆరు రీజియన్‌ల పరిధుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: తిరుపతి ఐఐటీలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

Jobs: తిరుపతి ఐఐటీలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తిరుపతి... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Teaching posts: నిట్‌ కర్ణాటకలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Teaching posts: నిట్‌ కర్ణాటకలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

సూరత్కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: 58 వేలకుపైగా జీతంతో వరంగల్‌ ఇన్సూరెన్స్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు

Jobs: 58 వేలకుపైగా జీతంతో వరంగల్‌ ఇన్సూరెన్స్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాలు

వరంగల్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలోని ఈఎ్‌సఐ హాస్పిటల్‌/డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు

Jobs: లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఎ్‌ససీ) విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి