• Home » Education » Employment

ఉద్యోగం

Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టులు

Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టులు

ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

scholarships: తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌ స్కీమ్‌

scholarships: తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌ స్కీమ్‌

మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా దీనిని ఆఫర్‌ చేస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో అర్హులైన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తారు.

Jobs: కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు

Jobs: కర్నూలు ట్రిపుల్‌ ఐటీడీఎం నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌...డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి

Jobs: తెలంగాణ జెన్‌కోలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

Jobs: తెలంగాణ జెన్‌కోలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ(టీఎస్‌ జెన్‌కో) కింద పేర్కొన్న రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్వహణతో

Jobs: ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులు

Jobs: ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీఐఎల్‌)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Jobs: తెలంగాణ గిరిజన గురుకులంలో లెక్చరర్‌ కొలువులు

Jobs: తెలంగాణ గిరిజన గురుకులంలో లెక్చరర్‌ కొలువులు

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ...తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: చిత్తూరు జిల్లాలో మెడికల్‌ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్

Jobs: చిత్తూరు జిల్లాలో మెడికల్‌ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్

చిత్తూరు జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న మెడికల్‌, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో కొలువులు

Jobs: ఐటీఐ ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో కొలువులు

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)...కింద పేర్కొన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఏపీ పబ్లిక్‌ హెల్త్‌లో స్టాఫ్‌ నర్సు పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

Jobs: ఏపీ పబ్లిక్‌ హెల్త్‌లో స్టాఫ్‌ నర్సు పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(డీపీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యూ)-ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

Jobs: ఏపీ జెన్‌కోలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

Jobs: ఏపీ జెన్‌కోలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ - ఏపీ జెన్‌కో పరిధిలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి