• Home » Crime » Crime Scene

క్రైం సీన్

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష

ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనాలో మరణశిక్ష

మయన్మార్‌ కేంద్రంగా పెద్దఎత్తున సైబర్‌ నేరాలు, బెట్టింగ్‌లు, హత్యలు, మోసాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి చైనా మరణశిక్షను అమలుచేసింది.

Viral Video: షాకింగ్ వీడియో.. రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొన్న కార్.. స్పాట్‌లో మరణించిన బైకర్..

Viral Video: షాకింగ్ వీడియో.. రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొన్న కార్.. స్పాట్‌లో మరణించిన బైకర్..

గతం వారం గురుగ్రామ్‌లో జరిగిన భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్‌ రోడ్డులో ఓ 23 ఏళ్ల బైకర్ వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో మహీంద్రా ఎస్‌యూవీ కారు రాంగ్ రూట్‌లో వస్తోంది.

 Encounter: పోలీసులు వర్సెస్ గ్యాంగ్ స్టర్.. ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలు.. కేసు ఏంటంటే..

Encounter: పోలీసులు వర్సెస్ గ్యాంగ్ స్టర్.. ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలు.. కేసు ఏంటంటే..

హిందూ సాంప్రదాయంలో ఆవులకు విశేష ప్రాధాన్యత ఉంది. గోమాతను దైవంతో సమానంగా పూజిస్తుంటారు. అలాంటి మూగజీవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో భాగంగా ఓ నిందితుడి కోసం గాలింపు చేపట్టగా పోలీసులకు, అతనికి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి

Woman: ఛీ.. ఛీ.. ఈమె అసలు తల్లేనా..? కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా..!

Woman: ఛీ.. ఛీ.. ఈమె అసలు తల్లేనా..? కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా..!

Woman sentenced: కేరళలో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. తన కళ్ల ముందే ఆమెపై దారుణం జరుగుతున్నా చూసి ఉరుకుంది. కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా.. ఏమీ చెప్పలేదు.

LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్

LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్

హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ ఆర్టీసీ కాలనీలో (LB Nagar Incident) పట్టపగలే ప్రియురాలి (Lover) ఇంట్లోకి చొరబడిన యువకుడు.. సంఘవిపై.. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిపై కత్తితో తీవ్రంగా దాడి చేసిన సంగతి తెలిసిందే..

Hyderabad : నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

Hyderabad : నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

లక్షలిస్తామని ఆశచూపాడు.. విశాఖపట్నం (Visakhapatnam) నుంచి హైదరాబాద్ (Hyderabad) తీసుకొచ్చాడు..! నీలి చిత్రాల్లో (Obscene Videos) నటించాలని చెప్పాడు.. ఆర్థిక అవసరాల రీత్యా వివాహిత సరేనని చెప్పింది..!

Hyderabad : తండ్రిని గొంతుకోసి చంపిన కూతురు.. కారణమేంటో తెలిస్తే..?

Hyderabad : తండ్రిని గొంతుకోసి చంపిన కూతురు.. కారణమేంటో తెలిస్తే..?

నవ మాసాలు మోసి, కని..పెంచి పోషించిన తల్లిదండ్రులపైనే (Parents) కొందరు పిల్లలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.! ఇటీవల కాలంలో తల్లిదండ్రులను బిడ్డలు చంపుతున్న ఘటనలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కువగా జరుగుతున్నాయి.!

Harassment : మహిళా ఉద్యోగినిపై కన్నేసిన సీఐడీ ఎస్పీ.. వాట్సాప్ చాటింగ్ చూశారో..!?

Harassment : మహిళా ఉద్యోగినిపై కన్నేసిన సీఐడీ ఎస్పీ.. వాట్సాప్ చాటింగ్ చూశారో..!?

రక్షించాల్సిన పోలీసులే (TS Police) భక్షిస్తున్నారు..! కంటికి రెప్పలా కాపాడుతాం.. మేం ఫ్రెండ్లీ పోలీసులు (Friendly Police) అని చెబుతున్న కొందరు ఖాకీలు కీచకులుగా మారుతున్నారు.! దీంతో యావత్ పోలీస్ శాఖకే (Police Dept) మాయని మచ్చ వచ్చిపడుతోంది.! ఇందుకు హైదరాబాద్‌లోని కొత్తపేట పరిధిలోని చైతన్యపురిలో జరిగిన ఘటనే ఉదాహరణ..

Husband Forced Wife: ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

Husband Forced Wife: ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

తమ భార్యల విషయంలో భర్తలు ఎంత పొసెసివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. పరాయి మగాడు కన్నెత్తి చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది..

Wife Kills Husband: భర్తను చంపి, ఐదు ముక్కలుగా నరికిన భార్య.. కారణం ఏంటో తెలుసా?

Wife Kills Husband: భర్తను చంపి, ఐదు ముక్కలుగా నరికిన భార్య.. కారణం ఏంటో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక మహిళ తన భర్తని గొడ్డలితో నరికి చంపి, ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి