• Home » Astrology

రాశిఫలాలు

మూడోరోజు విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

మూడోరోజు విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

విద్యుత్‌ శాఖలో ఈఈ పనితీరుపై వైసీపీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపా రు.

భూ పంపిణీలో దళితులకు అన్యాయం

భూ పంపిణీలో దళితులకు అన్యాయం

డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే భూ పంపిణీకి అర్హులుగా నమోదు చేసిన రెవెన్యూ అధికారులు మిగిలిన వారికి మొండి చేయి చూపారని రైల్వేకోడూరు వ్యవసాయ కార్మికుల సంఘం నేతలు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Numerology: వారు పట్టిందల్లా బంగారమే.. లక్కీ నంబర్లతో ప్రయోజనాలివే.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

Numerology: వారు పట్టిందల్లా బంగారమే.. లక్కీ నంబర్లతో ప్రయోజనాలివే.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

మనిషి జీవితంలో నెంబర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నిత్రం నంబర్లతోనే సహవాసం.

రేపటి నుంచి సమ్మె

రేపటి నుంచి సమ్మె

డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న సమ్మెలోని వెళుతున్నామని ఏపీ సర్వశిక్ష అభియాన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన జేఏసీ నాయకులు తెలిపారు.

సోలార్‌..అడవి పందులు పరార్‌..!

సోలార్‌..అడవి పందులు పరార్‌..!

ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఏ వైపు నుంచి వస్తున్నాయో కానీ గుంపులుగుంపులుగా వస్తున్న అడవి పందులు పంట పొలాల్లోకి చొ రబడి పైర్లను ధ్వంసం చేసి నాశనం చేస్తున్నాయి. రైతులు మతాబులు పేల్చినా, డబ్బాలతో శబ్దం చేసినా పై ర్లలో నుంచి బయటకు కూడా రావడంలేదు. దీంతో అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు రై తులు వినూత్నంగా సోలార్‌ను అమరుస్తున్నారు.

కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు నవనీతమ్మ మృతి

కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు నవనీతమ్మ మృతి

టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు తొట్టెంపూడి నవనీతమ్మ (65) మంగళవారం మృతి చెందారు.

Horoscope Today : రాశిఫలాలు

Horoscope Today : రాశిఫలాలు

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి...

కొత్త ఇంటి పునాది తడుపుతుండగా..

కొత్త ఇంటి పునాది తడుపుతుండగా..

సొంతింటి ఆనందం ఆవిరైంది.. ఇంటికి వాటరింగ్‌ చేస్తుండగా వైర్ల నుంచి విద్యుత్‌ ప్రవహించి ఓ వ్యక్తి మృతిచెందాడు.

పట్టపగలు దారి దోపిడీ

పట్టపగలు దారి దోపిడీ

పట్టపగలు దారి దోపిడీ జరిగింది. ఇద్దరు యువకులు వృద్ధ దంపతులపై దాడి చేసి పది లక్షల విలువైన బంగారు చైన్లను తెంపుకుని పోయారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి