Share News

సావిత్రిబాయి ఫూలేకు ఘన నివాళి

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:07 PM

స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి శుక్రవారం పూలమాలలు వేసి.. ఘనంగా నివాళుల ర్పించారు.

సావిత్రిబాయి ఫూలేకు ఘన నివాళి
నల్లమాడ : టీచర్లకు మెమెంటోలు అందచేసిన ఎమ్మెల్యే

నల్లమాడ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి శుక్రవారం పూలమాలలు వేసి.. ఘనంగా నివాళుల ర్పించారు. దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యా యురాలుగా సావిత్రిబాయి పూలే విద్యాభివృద్ధికి చాలా కృషి చేశారన్నారు. ఈసందర్భంగా ఉత్తమ అవార్డు పొందిన 30మంది ఉపాధ్యాయురాళ్లకు ఎమ్మెల్యే మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందచేసి సన్మానించారు.

Updated Date - Jan 03 , 2025 | 11:07 PM